twitter
    bredcrumb

    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్

    By Rajababu A
    | Published: Thursday, March 31, 2022, 17:32 [IST]
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    1/20

    2/20
     మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో తాప్సీ  ఉందంటే.. పవర్‌ఫుల్‌గా ఉంటుందని అనుకొన్నాను. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాప్సీని చూశాను. 
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    3/20
    తాప్సీ సున్నితమైన ఆటబొమ్మ మాదిరిగా ఉంది. కానీ హిందీలోకి వెళ్లి పింక్, ఘాజీ లాంటి అద్భుతమైన సినిమాలు చేసింది. ఈ సినిమాలో తాప్సీతోపాటు మరో ముగ్గురు కుర్రాళ్లు బాగా చేశారు అని చిరంజీవి అభినందించారు. 
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    4/20
    తాప్సీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. హిందీలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో చేయలేకపోయానని అని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా చూసినప్పుడు తాప్సీని చూసి వావ్ అనుకొన్నాను అని అన్నారు. 
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    5/20
    అప్పట్లో నేను రాజకీయాల్లోకి వెళ్లాను. దాంతో ఇలాంటి వాళ్లతో నటించే అవకాశం చేజిక్కించుకోలేకపోయాను. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లను మిస్ కావడంతో నేను ఎందుకు పాలిటిక్స్‌కు వెళ్లానా అనిపిస్తుంది అని చిరంజీవి అనడంతో ఫ్యాన్స్ ఈలలు వేసి గోల చేశారు. 
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    6/20
    మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటించిన ముగ్గురు చిన్న పిల్లలు చిరంజీవి కాళ్లు మొక్కుతున్న దృశ్యం.
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    7/20
    మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలోని బాల నటులను ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి 
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    8/20
    తాప్సీకి తన పక్కన నటించే అవకాశం ఇవ్వాలని నిర్మాత నిరంజన్ రెడ్డిని కోరుతూ.. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చావు. మరో ముగ్గురికి స్పెషల్ క్యారెక్టర్లు ఇచ్చారు. తాప్సీకి నా పక్కన నటించే అవకాశం ఇవ్వకూడదు.
    Chiranjeevi రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా అంటూ  సరదా మాటలతో నవ్వుల్లో ముంచెత్తిన మెగాస్టార్
    9/20
    తాప్సీని హీరోయిన్‌గా పెట్టి నాతో మీరే నిర్మాతగా సినిమా తీయాలి. యువ డైరెక్టర్లలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి అవకాశం ఇద్దాం అని చిరంజీవి సరదాగా మాట్లాడటం ప్రేక్షకులకు హుషారు పుట్టించింది.  
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X