Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు

    By Rajababu A
    | Published: Tuesday, April 12, 2022, 20:34 [IST]
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    1/10
    దివ్య వనం ఒకవైపు.. తీర్థ జనం ఒకవైపు.. నడుమ పాదఘట్టం. ఇక్కడ అందరూ సౌమ్యులు.. పూజలు చేసుకొంటూ.. కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లిపై భారం వేసి ఉంటావేమో అని పొరపాటుపడి ఉండొచ్చు. కానీ ఆపద వస్తే.. ఆ అమ్మోరు తల్లే ఆవహించి ముందుకు పంపుతుంది. ధర్మస్థలి.. ఆ ధర్మస్థలి ఎలా ఉంటుంది అంటే అని సిద్దాగా రాంచరణ్ తమ అభిమతాన్ని తెలియజేస్తాడు.
    దివ్య వనం ఒకవైపు.. తీర్థ జనం ఒకవైపు.. నడుమ పాదఘట్టం. ఇక్కడ అందరూ సౌమ్యులు.. పూజలు చేసుకొంటూ.....
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    2/10
    పాదఘటం ప్రజల గుండెలపై కాళ్లు వేస్తే.. ఆ కాలు తీసేయ్యాలి. కాకపోతే ఏ కాలు తీయాలా అని ఊరిపై దుర్మార్గానికి పాల్పడుతున్న నీచులకు ఆచార్య గుణపాఠం చెబుతుంటాడు. మెగాస్టార్ ఎంట్రీ మరింత పవర్‌ఫుల్‌గా ఉందనిపిస్తుంది.
    పాదఘటం ప్రజల గుండెలపై కాళ్లు వేస్తే.. ఆ కాలు తీసేయ్యాలి. కాకపోతే ఏ కాలు తీయాలా అని ఊరిపై...
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    3/10
    ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మూడు పాటలు ఆచార్యపై భారీ అంచనాలు నింపాయి. 
    ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మూడు పాటలు ఆచార్యపై భారీ అంచనాలు నింపాయి. 
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    4/10
     రాంచరణ్ నక్సలైట్‌గా ఎంట్రీ ఇచ్చి.. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో తండ్రి కొడుకులు చెలరేగిపోయారు.  ట్రైలర్ ఆద్యంత భావోద్వేగంతో సాగింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ స్టామినాకు తగినట్టుగా దర్శకుడు కొరటాల శివ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశాడనే విషయం ఆచార్య ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
     రాంచరణ్ నక్సలైట్‌గా ఎంట్రీ ఇచ్చి.. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో తండ్రి కొడుకులు...
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    5/10
    ఊరిపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ఆచార్య ప్రతాపం చూపించాడు. ఇలా యాక్షన్, ఎమోషన్స్ కలిపిన ఈ ట్రైలర్‌ మాత్రం అభిమానులకు పండగ భోజనాన్ని నింపేలా ఉంది. 
    ఊరిపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ఆచార్య ప్రతాపం చూపించాడు. ఇలా యాక్షన్, ఎమోషన్స్ కలిపిన ఈ...
    Acharya Trailer రెచ్చిపోయిన రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మెరుపులు
    6/10
    ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో  రిలీజ్ చేసిన ఆచార్య ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
    ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో  రిలీజ్ చేసిన...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X