twitter
    bredcrumb

    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత

    By Rajababu A
    | Published: Saturday, August 20, 2022, 19:11 [IST]
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    1/18
    చిత్రపురి కాలనీలో నివసించే ఆర్టిస్టులకు మెరుగైన వైద్య సహాయం అదించాలనే లక్ష్యంతో హాస్పిటల్ నిర్మాణానికి మెగాస్టార్ చిరంజీవి శ్రీకారం చుట్టారు. తాను చేయబోయే మహాత్కార్యానికి మా వంతు సహాయం చేస్తామని అమెరికాలోని ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్  ముందుకు వచ్చింది.
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    2/18
    అమెరికాలోని ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్  సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ ముందుకు వచ్చారు.
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    3/18
     అమెరికాలోని డల్లాస్‌లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) తో  సెప్టెంబర్ 24 న డే & నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని CCC (చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్) ఇవ్వాలని నిర్ణయించారు. 
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    4/18
    డల్లాస్‌లో జరిగే  మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ & టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సంస్థలు శుక్రవారం  హైదరాబాద్‌లోని జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    5/18
    ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథులుగా, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్, తమన్, సుధీర్ బాబుతోపాటు జట్టు సభ్యులు,  ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ CEO రాజీవ్, సభ్యులు, పాల్గొన్నారు.
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    6/18
    చిరంజీవి కాళ్లకు నమస్కరిస్తున్న ఈస్ట్, వెస్ట్ ఎంటర్‌‌టైనర్ నిర్వాహకులు
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    7/18
    చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి నిర్మించబోయే హాస్పిటల్‌కు TCA, East West ఎంటర్‌టైనర్స్  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 20 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ జెర్సీ, ట్రోఫిని ఆవిష్కరించారు. 

    8/18
    ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ & టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సంస్థలు శుక్రవారం  హైదరాబాద్‌లోని జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో క్రికెట్ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కమెడియన్ హర్ష
    Tollywood Cricket Association జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి.. మెగాస్టార్ కలకు ఎన్నారై సంస్థ చేయూత
    9/18
    చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి నిర్మించబోయే హాస్పిటల్‌కు TCA, East West ఎంటర్‌టైనర్స్  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 20 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ జెర్సీ, ట్రోఫిని ఆవిష్కరించారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X