Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!

    By Rajababu A
    | Published: Sunday, July 17, 2022, 12:46 [IST]
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    1/8
    రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ సైకిల్‌పై రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. 
    రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ సైకిల్‌పై రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్...
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    2/8
    దీపిక పదుకోన్, రణ్‌వీర్ ఇద్దరూ అతి సన్నిహితంగా ప్రేమలో మునిగిపోయారు. రణ్‌వీర్‌కు దీపిక ముద్దులిస్తే.. ఆ తర్వాత దీపికను రణ్‌వీర్ ముద్దుల్లో ముంచేయడం కనిపించింది. 
    దీపిక పదుకోన్, రణ్‌వీర్ ఇద్దరూ అతి సన్నిహితంగా ప్రేమలో మునిగిపోయారు. రణ్‌వీర్‌కు దీపిక...
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    3/8
    బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు. తన బర్త్ డే సందర్భంగా భార్య దీపిక పదుకోన్‌తో కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకొన్నారు. 
    బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు. తన బర్త్ డే సందర్భంగా...
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    4/8
    రణ్‌వీర్, దీపిక ఇద్దరు అన్యోన్యంగా రొమాంటిక్ మూడ్‌తో వెకేషన్‌లో కనిపించారు. 
    రణ్‌వీర్, దీపిక ఇద్దరు అన్యోన్యంగా రొమాంటిక్ మూడ్‌తో వెకేషన్‌లో కనిపించారు. 
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    5/8
    రణ్‌వీర్, దీపిక రొమాన్స్‌లో మునిగిపోయి ముద్దులు కురిపించుకొన్న ఫోటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
    రణ్‌వీర్, దీపిక రొమాన్స్‌లో మునిగిపోయి ముద్దులు కురిపించుకొన్న ఫోటోలను అభిమానుల కోసం సోషల్...
    Deepika Padukone రొమాంటిక్ ఫోటోలు.. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా అన్యోన్యంగా!
    6/8
    రణ్‌వీర్ సింగ్ తన బర్త్ డేను సైబీరియాలో జరుపుకొన్నారని, ఆ ప్రాంతంలోని బీచుల్లో ప్రేమ పావురాళ్లుగా విహరించారని మీడియా రిపోర్ట్ వెల్లడించింది. 
    రణ్‌వీర్ సింగ్ తన బర్త్ డేను సైబీరియాలో జరుపుకొన్నారని, ఆ ప్రాంతంలోని బీచుల్లో ప్రేమ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X