twitter
    bredcrumb

    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి

    By Pichuka Manoj Kumar
    | Published: Thursday, October 6, 2022, 16:20 [IST]
    Bigg Boss Fame Deepthi Sunaina Very Active in Social Media. Now She Shared Sizzling Photos In Her Instagram. బిగ్ బాస్ ఫేం దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    1/10
    గతంలో కంటే ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుకుంటున్నారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు.
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    2/10
    అందానికి అందం, టాలెంట్‌‌కు టాలెంట్‌ ఉన్న అమ్మాయి కావడంతో దీప్తి సునైనా చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    3/10
    సోషల్ మీడియాలో వల్ల దీప్తి సునైనా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనదైన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    4/10
    తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    5/10
    కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకును నడిపించింది. దీంతో వీళ్లిద్దరూ జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    6/10
    యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. దీంతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    7/10
    సోషల్ మీడియాలో బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. సోషల్ మీడియా వల్లే ఈ రేంజ్‌కు ఎదిగిందన్నది తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    8/10
    గతంలో కంటే ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో యమ యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. 
    Deepthi Sunaina: షార్ట్ డ్రెస్‌లో దీప్తి సునైనా రచ్చ.. అబ్బో అనిపించే ఫోజులతో హడావిడి
    9/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ డ్రెస్‌ను మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఈ బ్యూటీ క్లీవేజ్, థైస్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X