Disha Patani Boyfriend: కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రెచ్చిపోయిన హీరోయిన్.. పబ్లిక్‌గానే ఇద్దరూ కలిసి అలా!
By Pichuka Manoj Kumar
| Published: Thursday, December 1, 2022, 20:39 [IST]
1/10
Disha Patani Boyfriend: కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రెచ్చిపోయిన హీరోయిన్.. పబ్లిక్‌గానే ఇద్దరూ కలిసి అలా! | Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos - FilmiBeat Telugu/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html
చాలా కాలంగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.
చాలా కాలంగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా...
Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html#photos-1
మొదటి చిత్రమే అనుకున్న రీతిలో ఆడకపోవడంతో దిశా పటానీ కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘MS Dhoni’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
మొదటి చిత్రమే అనుకున్న రీతిలో ఆడకపోవడంతో దిశా పటానీ కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా...
Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html#photos-2
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న దిశా పటానీ.. వరుసగా ‘కుంగ్‌పూ యోగా’, ‘వెల్కం టు న్యూయార్క్’, ‘భాగీ 2’, ‘భారత్’, ‘మలాంగ్’, ‘భాగీ 3’, ‘రాధే’ వంటి మూవీలు చేసి హవాను చూపించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’లో కీలక పాత్రను చేస్తోంది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న దిశా పటానీ.. వరుసగా...
Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html#photos-3
దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ‘భాగీ 2’ అనే సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ జంట రహస్యంగా తమ ట్రాకును నడిపించింది.
దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ‘భాగీ 2’ అనే సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ సమయంలోనే వీళ్లిద్దరూ...
Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html#photos-4
దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. దీంతో పలుమార్లు దీని గురించి వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది
దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై ఎన్నో...
Disha Patani and Her New Boyfriend Alexander Alex Ilic Photos/photos/feature/disha-patani-her-new-boyfriend-alexander-alex-ilic-photos-fb85333.html#photos-5
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ అయిన తర్వాత దిశా పటానీ.. అలెగ్జాండర్ అలెక్ అనే విదేశీయుడితో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో దిశా పటానీ పేరు దేశ వ్యాప్తంగా హెడ్లైన్లో నిలిచింది
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ అయిన తర్వాత దిశా పటానీ.. అలెగ్జాండర్ అలెక్...