twitter
    bredcrumb

    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్

    By Pichuka Manoj Kumar
    | Updated: Thursday, July 29, 2021, 16:13 [IST]
    Actress and Bigg Boss Fame Divi Vadthya is very Busy In Social Media. Recently She Shared Hot Photos in Her Instagram. This Pics Gone Viral.
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    1/15
    బిగ్‌బాస్ బ్యూటీ దివి వద్యా లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    2/15
    చీరకట్టులో హోయలు ఒలికిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వద్యా
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    3/15
    సాంపద్రాయ పద్దతిలో ఆకట్టుకొంటున్న దివి వద్యా.. 
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    4/15
    కళ్లతోనే వయ్యారాలు ఒలికిస్తూ కవ్విస్తున్న దివి వద్యా
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    5/15
    బిగ్‌బాస్ షో తర్వాత దివి వద్యా భారీగా టాలీవుడ్‌లో ఆఫర్లు అందుకొంటున్నారు. తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. 
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    6/15
    దివి వాద్యా తాజాగా షేర్ చేసిన ఫొటో ఇది. ఇందులో స్టైలిష్ లుక్‌తో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ చైర్‌లో కూర్చుని కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    7/15
    దివి వాద్యా సోషల్ మీడియాలో వదిలిన ఈ ఫొటోలో.. ఆమె ఎద భాగంలో ఉన్న టాటూ కనిపిస్తోంది. దీంతో ఈ హాట్ పిక్ తెగ చక్కర్లు కొడుతోంది.
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    8/15
    అల్ట్రా స్టైలిష్ లుక్‌తో దివి వాద్యా షేర్ చేసిన ఈ పిక్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
    Divi Vadthya చీరకట్టులో హోయలు.. వయ్యారాలు.. ముద్దొచ్చే ముగ్ధ ఫోటోలు వైరల్
    9/15
    ఎంకి చేతిలో కంకి అన్నట్లుగా దివి వాద్యా దిగిన ఈ ఫోటో అద్భుతంగా ఉంది. ఇందులో ఈ తెలుగు హీరోయిన్ సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చింది. ఫలితంగా ఇది సెన్సేషన్ అవుతోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X