twitter
    bredcrumb

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!

    By Bhargav Reddy
    | Published: Tuesday, July 6, 2021, 22:40 [IST]
    Divi Vadthya is an actress and model who appears in telugu films. She was the contestant of the reality show Bigg Boss season4. She recently shared a hot and glam photoshoot.
    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    1/10

    చేస్తే ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తానని భీష్మించుకుని కూర్చున్న ఆమె వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చేసేసింది.

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    2/10

    బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంటర్ అయ్యాక దివి వద్యా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    3/10

    ఈ మధ్య అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. 

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    4/10

    బిగ్ బాస్ లోకి ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుతో మహర్షి అనే సినిమాలో నటించింది. 

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    5/10

     ఈ భామ కు మంచి ఫాలోయింగ్ కూడా తోడు కావడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ నిర్వాహకులు ఈమెని హౌస్ లోకి తీసుకువెళ్ళారు.

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    6/10

    అక్కడ తనదైన అందంతో ఆకర్షించిన ఆమె తెలుగు వారందరికీ దగ్గరైంది. 

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    7/10

    బిగ్ బాస్ ఫినాలేలో చిరంజీవి సైతం ఆమె అందాన్ని పొగడడం హైలైట్. 

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    8/10

    ఆమె మెహర్ రమేష్ చిరంజీవి కాంబినేషన్ సినిమా లో నటించబోతోంది.

    పేపర్ చదువుతూ దివి వద్యా అందాల విందు.. పొట్టి గౌనులో దుమ్ము దులిపేసిందిగా!
    9/10

    తాజాగా ఈ భామ షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారుతోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X