మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!

  By Rajababu A
  | Published: Saturday, July 23, 2022, 21:41 [IST]
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  1/11
  నేను ఫ్యాషన్ జర్నలిస్టు కావాలనుకొన్నాను. నేను హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మ మేకప్ ఆర్టిస్టు. షూట్స్‌కు వెళ్లినప్పుడు నన్ను చూసి ఆఫర్లు ఇస్తే.. ఒకసారి ట్రై చేద్దామని అనుకొన్నాను. ప్రస్తుతం నా కెరీర్ ఇలా ఉంది. నాకు ఎవరూ ఇన్సిపిరేషన్ లేరు
  నేను ఫ్యాషన్ జర్నలిస్టు కావాలనుకొన్నాను. నేను హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మ...
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  2/11
  నేను ప్రధానంగా డైరెక్టర్ యాక్టర్‌ను. నా డైరెక్టర్ ఆలోచనకు తగినట్టుగా పాత్రను పొషిస్తాను. గతంలో పోషించని, నాకు ఛాలెంజిగ్‌గా నిలిచే పాత్రలను చేయాలని ఎదురుచూస్తున్నాను. నేను ఏమిటనేది ప్రూవ్ చేసుకోవాలనే తపన ఉంది.
  నేను ప్రధానంగా డైరెక్టర్ యాక్టర్‌ను. నా డైరెక్టర్ ఆలోచనకు తగినట్టుగా పాత్రను పొషిస్తాను....
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  3/11
  మజిలీ చిత్రంలో చైల్డ్‌హుడ్ రొమాన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. రామారావు ఆన్ డ్యూటీ చాలా పరిణితి చెందిన మహిళ పాత్ర. కొన్ని విషయాలను ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది. రామారావును డ్యూటీకి సిద్దం చేసే స్కోప్ ఉన్న పాత్ర.
  మజిలీ చిత్రంలో చైల్డ్‌హుడ్ రొమాన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. రామారావు ఆన్ డ్యూటీ...
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  4/11
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  5/11
  వెబ్ సిరీస్‌ ఆఫర్లు రాలేదు. నేను కూడా చేయాలనుకోవడం లేదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేశాను. మైఖేల్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నాకు డ్రీమ్ రోల్స్ ఏమిలేవు. కానీ ఏదైనా అవకాశం వస్తే బయోపిక్‌లో నటించాలని కోరుకొంటున్నాను. 
  వెబ్ సిరీస్‌ ఆఫర్లు రాలేదు. నేను కూడా చేయాలనుకోవడం లేదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా...
  మజిలీ భామ దివ్యాంశ కౌశిక్ బోల్ట్ ఫోటోషూట్.. మాస్ మహారాజ్‌తో మళ్లీ అదే జోరు!
  6/11
  మజలీ సమయంలో నేను బొద్దుగా ఉన్నాను. అందుచేత నేను సన్నబడాలని అనుకొన్నాను. వర్కవుట్స్ చేశాను. అందరి మాదిరిగానే హోంఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను.
  మజలీ సమయంలో నేను బొద్దుగా ఉన్నాను. అందుచేత నేను సన్నబడాలని అనుకొన్నాను. వర్కవుట్స్ చేశాను....
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X