twitter
    bredcrumb

    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, October 16, 2022, 16:10 [IST]
    Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.ప్రముఖ నటి ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    1/10
    గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు. భారీ ఆఫర్లను అందుకోకున్నా సినిమాలను మాత్రం వరుసగానే చేస్తూ సందడి చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బ ఒకరు. 
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    2/10
    ఈషా రెబ్బా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆమె పేరు కూడా ట్రెండ్ అవుతోంది.
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    3/10
    ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో స్లీవ్‌లెస్ టాప్ ధరించి కొన్ని, క్లీవేజ్ అందాలు హైలైట్ చేస్తూ మరికొన్ని ఫొటోలు దిగింది. 
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    4/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. 
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    5/10
    హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈషా రెబ్బా.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    6/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరపించింది. ఆ సమయంలోనే ఆమెకు విశేషమైన గుర్తింపు దక్కింది. ఇలా మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో నటిగా పరిచయం అయింది.
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    7/10
    ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో ఈషా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాలు చేసింది. 
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    8/10
    అందానికి అందం.. నటనకు నటన చేయగల సత్తాతో పాటు గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిన ఈషా రెబ్బ భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టుకోలేకపోతోంది. నటిగా తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసినా.. ఈ అమ్మడు మాత్రం లక్ లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది.6
    Eesha Rebba: మత్తెక్కించే ఫోజులతో తెలుగు పిల్ల.. బ్లాక్ డ్రెస్‌లో ఏముంది గురూ!
    9/10
    హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. భారీగా సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ‘అరవింద సమేత.. వీరరాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X