twitter
    bredcrumb

    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!

    By Pichuka Manoj Kumar
    | Published: Tuesday, October 11, 2022, 13:24 [IST]
    Tollywood Star Heroine Ileana D'Cruz Very Active in Social Media. Now She Shares Hot Photos in Her Instagram. This Pic Gone Viral. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    1/10
    తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా సందడి చేశారు. తద్వారా ఫాలోయింగ్‌ను, రెమ్యూనరేషన్‌ను, ఆఫర్లను భారీగా అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా డిక్రూజ్ ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిందీ ముద్దుగుమ్మ.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    2/10
    చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఇలియానా ‘దేవదాసు’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. 
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    3/10
    టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఇలియానాకు కొంత కాలం పాటు వరుసగా పరాజయాలే వచ్చాయి. దీంతో ఆమె తెలుగు చిత్రాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అయితే, అక్కడ ఆమెకు మంచి పేరు వచ్చింది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    4/10
    సుదీర్ఘ కాలం తర్వాత ఇలియానా.. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇది డిజాస్టర్ అవడంతో మళ్లీ నిరాశే ఎదురైంది. ఫలితంగా ఆమె టాలీవుడ్‌కు దూరం అయింది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    5/10
    చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమాయణం సాగిస్తోంది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    6/10
    మొదటిసారి లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌కు వెళ్లడంతో తన రూపాన్ని కోల్పోయింది. దీంతో మళ్లీ పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం చాలా శ్రమించింది. ఇలా తన ఫిజిక్‌ను తిరిగి తెచ్చుకున్న ఆమె.. ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    7/10
    సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా ఇలియానా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. 
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    8/10
    హాట్ బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది.
    Ileana: ఇలియానా లేటెస్ట్ పిక్స్ వైరల్.. హాట్ షోలో హద్దులు చెరిపేస్తూ!
    9/10
    తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ మాత్రమే ధరించి కనిపించింది. అది కూడా టాప్ యాంగిల్ నుంచి తీసుకుంది కావడంతో ఆమె పైనుంచి కింద వరకూ అందాలన్నీ కనిపిస్తున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X