Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

    By Manojkumar Pichuka
    | Published: Friday, October 7, 2022, 14:06 [IST]
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు అందం ఉన్నా అంతగా ఆఫర్లను అందుకోలేకపోతోన్నారు. తద్వారా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు.
    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు అందం ఉన్నా అంతగా ఆఫర్లను అందుకోలేకపోతోన్నారు....
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    2/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ సమయంలోనే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా అంబాసీడర్‌గానూ వ్యవహరించింది.
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ...
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    3/10
    పేరుకు హైదరాబాదీనే అయినా నందినీ రాయ్ ఉత్తరాదిలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
    పేరుకు హైదరాబాదీనే అయినా నందినీ రాయ్ ఉత్తరాదిలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో...
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    4/10
    తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
    తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో...
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    5/10
    బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె తీరు మారలేదు. అవకాశాలు సన్నగిల్లడంతో ఈ హైదరాబాదీ చిన్నది చిన్న సినిమాలను సైతం ఒప్పుకుంది. అలాగే, ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది.
    బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ,...
    Nandini Rai: తెలుగు హీరోయిన్ అందాల జాతర.. ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!
    6/10
    కొద్ది రోజుల క్రితం తెలుగు పిల్ల నందినీ రాయ్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇందులో ఆమె కనిపించిన తీరుకు అందరూ షాక్ అయిపోయారు. అంతలా ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.
    కొద్ది రోజుల క్రితం తెలుగు పిల్ల నందినీ రాయ్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X