twitter
    bredcrumb

    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో

    By Chetupelli Sanjivkumar
    | Published: Friday, October 21, 2022, 23:22 [IST]
    Beautiful Heroine Shraddha Das Showing Her Cleavage In Latest Photoshoot And Pics Goes Viral.
    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    1/10
    సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    2/10
    ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 

    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    3/10
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించి ఆకట్టుకుంది. 

    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    4/10
    శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    5/10
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 

    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    6/10
    బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో గోడకు నిల్చొని అందంగా నవ్వుతూ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది ఈ హాట్ భామ. తాజాగా చేసిన  ఈ ఫొటోషూట్ లో తన అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది.
    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    7/10

    సినిమా అవకాశాలు రాకపోయినా.. హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్​. మరోసారి తన అందాలను హాట్ గా ప్రదర్శించింది. నవ్వుతూ తన ఎద అందాలను ఆరబోసింది. 

    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    8/10
    సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్​వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. 
    Shraddha Das: మరోసారి క్లీవేజ్ షో తో రచ్చ చేసిన శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో
    9/10
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 మూవీతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటిఫుల్​ హీరోయిన్​ శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్​, మంజరి నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం మూవీతో పరిచయమైంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X