twitter
    bredcrumb

    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్

    By Pichuka Manoj Kumar
    | Published: Tuesday, October 25, 2022, 15:07 [IST]
    Tollywood actress Tamannaah Shared a Hot Photos in her Instagram Recently. These Photos Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    1/10
    చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి సత్తా చాటుకుంది.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    2/10
    తమన్నా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    3/10
    టీనేజ్‌లో తమన్నా భాటియా ‘చాంద్ సా రోషన్ చహ్రా’ అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ‘శ్రీ’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలో ‘కేడీ’ అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే ‘హ్యాపీ డేస్’ అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    4/10
    సుదీర్ఘమైన కెరీర్‌లో తమన్నా భాటియా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, బాలీవుడ్‌లోనూ తనదైన మార్కును చూపిస్తోంది. 
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    5/10
    తమన్నా ఈ ఏడాది F3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక, ఇప్పుడామె సత్యదేవ్‌తో ‘గుర్తుందా సీతాకాలం’ మూవీని పూర్తి చేసుకుంది. అలాగే, చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    6/10
    హీరోయిన్‌గా ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తమన్నా భాటియా.. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే, తమన్నా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    7/10
    ఇండస్ట్రీలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    8/10
    తమన్నా భాటియా సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి.
    Tamannaah: చీరలోనూ సెగలు రేపుతోన్న తమన్నా.. అరాచకమైన ఫోజుల్లో అదుర్స్
    9/10
    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను వదిలింది. ఇందులో ఈ అమ్మడు చీరను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా మిల్కీ బ్యూటీ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X