Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, January 4, 2023, 15:21 [IST]
1/10
Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా! | Intinti Gruhalakshmi Fame Anchor Prashanthi Latest Photos - FilmiBeat Telugu/photos/feature/intinti-gruhalakshmi-fame-anchor-prashanthi-latest-photos-fb86126.html
ఎంతో మంది అమ్మాయిలు తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సరైన అవకాశాలు రాక మధ్యలోనే కెరీర్‌లను ముగించేశారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి ప్రశాంతి ఒకరు.
ఎంతో మంది అమ్మాయిలు తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సరైన...
తెలుగమ్మాయి ప్రశాంతి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆకట్టుకునే అందంతో పాటు వాక్చాతుర్యంతో ఎన్నో షోలను నడిపించే అవకాశాన్ని అందుకుంది.
తెలుగమ్మాయి ప్రశాంతి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే...
యాంకర్‌గా మారిన తర్వాత ప్రశాంతి ఎన్నో సినిమా ఫంక్షన్లను, ఈవెంట్లను, ఇంటర్వ్యూలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా ప్రశాంతి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది.
యాంకర్‌గా మారిన తర్వాత ప్రశాంతి ఎన్నో సినిమా ఫంక్షన్లను, ఈవెంట్లను, ఇంటర్వ్యూలను సైతం...
యాంకర్‌గా సత్తా చాటుతూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న సమయంలోనే ప్రశాంతికి సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది.
యాంకర్‌గా సత్తా చాటుతూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న సమయంలోనే ప్రశాంతికి సినిమా అవకాశాలు కూడా...
తెలుగమ్మాయి యాంకర్ ప్రశాంతి 2013లో వచ్చిన ‘అనగనగా అలా జరిగింది’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఈ చిత్రం పెద్దగా ఆడకున్నా ప్రశాంతికి మాత్రం కొన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.
తెలుగమ్మాయి యాంకర్ ప్రశాంతి 2013లో వచ్చిన ‘అనగనగా అలా జరిగింది’ అనే సినిమాలో లీడ్ రోల్...
ప్రశాంతి సంచలనం అయిన ‘ఎఫైర్’ అనే అడల్ట్ మూవీలో నటించింది. మొట్టమొదటి లెస్బీయన్ మూవీగా తెరకెక్కిన దీనిలో గీతాంజలి అనే అమ్మాయితో కలిసి ప్రశాంతి రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమా ఆమెకు బ్రేక్ ఇవ్వకపోగా చెడ్డపేరును తెచ్చింది.
ప్రశాంతి సంచలనం అయిన ‘ఎఫైర్’ అనే అడల్ట్ మూవీలో నటించింది. మొట్టమొదటి లెస్బీయన్ మూవీగా...