twitter
    bredcrumb

    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, November 25, 2022, 14:23 [IST]
    Telugu Actress, Model Jabardasth Varsha Full Busy in Social Media. Now She Shared Hot Photos in her Instagram. ప్రముఖ నటి, మోడల్ జబర్ధస్త్ ఫేం వర్ష సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    1/10
    తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. తన ప్రస్థానాన్ని మరింత సుస్థితం చేసుకుంటూ ముందుకు సాగుతోంది జబర్ధస్త్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లుగా నెంబర్ వన్ కామెడీ షోగా హవాను చూపిస్తోన్న ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చి ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో వర్ష ఒకరు.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    2/10
    మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే వర్షకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ముందుగా ఆమె టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే వర్ష ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లు చేసింది.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    3/10
    సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి గెస్ట్ ఆర్టిస్టుగా వచ్చింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఫలితంగా ఆ షోలో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. 
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    4/10
    జబర్ధస్త్ షోలో తనదైన శైలి నటనతో మెప్పిస్తోన్న వర్ష.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే సీరియళ్లను మానేసిన ఈ భామ.. టీవీ షోలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఫలితంగా జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలోనూ భాగమై తెగ హడావిడి చేసేస్తోంది.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    5/10
    జబర్ధస్త్‌లో వర్ష యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ రచ్చ లేపింది.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    6/10
    వరుస పెట్టి షోల మీద షోలు, సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    7/10
    సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి.
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    8/10
    జబర్ధస్త్ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరలో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో కొన్ని క్లీవేజ్, బ్యాక్‌ను షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి ఎద భాగం కనిపిస్తోంది. అలాగే, ఆమె వెనుక పార్ట్ కూడా తెగ ఫోకస్ అయిపోతోంది. 
    Jabardasth Varsha: హాట్ షోతో హీటు పెంచేసిన వర్ష.. అరాచకమైన ఫోజులతో రచ్చ
    9/10
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X