twitter
    bredcrumb

    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, October 3, 2022, 13:54 [IST]
    Telugu Actress, Model Jabardasth Varsha Full Busy in Social Media. Now She Shared Hot Photos in her Instagram. ప్రముఖ నటి, మోడల్ జబర్ధస్త్ ఫేం వర్ష సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    1/10
    జబర్ధస్త్ బ్యూటీ వర్ష తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    2/10
    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోంది జబర్ధస్త్. ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వాళ్లలో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ వర్ష ఒకరు.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    3/10
    మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి అడుగు పెట్టిన క్యూట్ లేడీ వర్ష.. జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    4/10
    మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకుంటోన్న సమయంలోనే వర్ష ఫిల్మ్, సీరియల్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించింది. 
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    5/10
    బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలో కొన్ని స్కిట్లు చేసింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. 
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    6/10
    అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉండడంతో వర్ష ఆరంభంలోనే ఆకట్టుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా ఉండడంతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    7/10
    జబర్ధస్త్‌లో వర్ష కామెడీ స్కిట్లతో పాటు యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ రచ్చ లేపింది.
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    8/10
    షోల మీద షోలు, సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
    Jabardasth Varsha: అందాలతో వల వేస్తున్న వర్ష.. బాబాయ్ ఆ ఫోజులేంటి బాసూ!
    9/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X