Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో

    By Manojkumar Pichuka
    | Published: Sunday, November 13, 2022, 05:45 [IST]
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    1/10
    తెలుగు బుల్లతెరపై ఎంతో కాలంగా ప్రేక్షకులకు మజాను పంచడంతో పాటు భారీ స్పందనతో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ పోటీ లేకుండా దూసుకుపోతోన్న ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో వర్ష ఒకరు.
    తెలుగు బుల్లతెరపై ఎంతో కాలంగా ప్రేక్షకులకు మజాను పంచడంతో పాటు భారీ స్పందనతో నెంబర్ వన్ కామెడీ...
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    2/10
    మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి ఎంటరైన ఈ భామ.. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. దీంతో ఏ షోలో చూసినా ఆమె కనిపించేంతగా హవాను చూపిస్తోంది.
    మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి ఎంటరైన ఈ భామ.. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది....
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    3/10
    నటిగా అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో వర్ష మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. ఆరంభంలో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. 
    నటిగా అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో వర్ష మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన...
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    4/10
    సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు వచ్చాయి. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది.
    సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి...
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    5/10
    అందం, అభినయంతో ఆరంభంలోనే ఆకట్టుకున్న వర్ష.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.
    అందం, అభినయంతో ఆరంభంలోనే ఆకట్టుకున్న వర్ష.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను...
    Jabardasth Varsha: ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న వర్ష.. లేలేత అందాలను చూపిస్తూ షో
    6/10
    జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న వర్ష.. ఆ షోతో పాటు ఈటీవీలో వచ్చే ఎన్నో ఈవెంట్లు, స్పెషల్ షోలలో భాగం అవుతోంది. అలాగే, ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలోనూ రచ్చ చేసేస్తోంది. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తోంది.
    జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న వర్ష.. ఆ షోతో పాటు ఈటీవీలో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X