Jacqueline Fernandez: జాక్వెలిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. వల లాంటి డ్రెస్‌లో హాట్ షో
By Pichuka Manoj Kumar
| Published: Saturday, December 10, 2022, 16:20 [IST]
1/10
Jacqueline Fernandez: జాక్వెలిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. వల లాంటి డ్రెస్‌లో హాట్ షో | Jacqueline Fernandez Latest Glamorous Photos - FilmiBeat Telugu/photos/feature/jacqueline-fernandez-latest-glamorous-photos-fb85564.html
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే తమ అందాలను ఆరబోస్తూ వాళ్లకు మాజాను పంచుతున్నారు. అలాంటి వారిలో శ్రీలంకన్ బ్యూటీ.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే...
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌గా ఎంపికైంది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి....
పేరున్న మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
పేరున్న మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్,...
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘హౌస్‌ఫుల్’, ‘మర్డర్ 2’, ‘హౌస్‌ఫుల్ 2’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘కిక్’, ‘జడ్వా 2’, ‘భాగీ 2’, ‘రేస్ 3’ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘హౌస్‌ఫుల్’, ‘మర్డర్ 2’,...
గ్లామర్‌తో మాయ చేయడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మెప్పిస్తోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఎన్నో హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఇటీవలే ‘అటాక్’, ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’, ‘బూత్ పోలీస్’ వంటి చిత్రాలతో వచ్చింది. ఇప్పుడు ‘సర్కస్’, ‘క్రాక్’ వంటి మూవీలు చేస్తోంది.