Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, October 8, 2022, 14:06 [IST]
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    1/10
    ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల్లో నటిస్తేనే నిత్యం కనిపిస్తూ ఉండేవారు. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. అలాంటి వారిలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒకరు.
    ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల్లో నటిస్తేనే నిత్యం కనిపిస్తూ ఉండేవారు. కానీ, సోషల్ మీడియా...
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    2/10
    బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా ఎంపికైంది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయింది. 
    బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి....
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    3/10
    మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’, ‘మర్డర్ 2’, ‘హౌస్‌ఫుల్ 2’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘కిక్’, ‘జడ్వా 2’, ‘భాగీ 2’, ‘రేస్ 3’ సహా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది
    మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్, సంజయ్...
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    4/10
    గ్లామర్‌తో మాయ చేయడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మెప్పిస్తోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఏకంగా ఐదు హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తోన్న ‘అటాక్’, ‘సర్కస్’, ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’ వంటి చిత్రాలు పూర్తయ్యాయి.
    గ్లామర్‌తో మాయ చేయడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మెప్పిస్తోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు...
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    5/10
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గతంలో ఓ మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో ఆమె తరచూ విచారణలకు హాజరవుతోంది. దీంతో నిత్యం దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గతంలో ఓ మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న...
    Jacqueline Fernandez: రక్కమ్మ హాట్ వర్కౌట్ పిక్స్ వైరల్.. రెచ్చగొడుతోన్న సాహో బ్యూటీ
    6/10
    బాలీవుడ్‌తో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’లో ‘బ్యాడ్ బాయ్’ అనే స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. 
    బాలీవుడ్‌తో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి జాక్వెలిన్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X