twitter
    bredcrumb

    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, August 22, 2022, 13:35 [IST]
    Tollywood Star Hero Jr NTR Met Central Minister Amit Shah Last Night in Hyderabad. This Meeting Photos Gone Viral in Internet. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    1/6
    హోటల్‌లో ఎన్టీఆర్‌కు అమిత్ షా ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఆ వెంటనే తారక్ ఆయనకు శాలువా కప్పి సన్మానించాడు. వీళ్లిద్దరూ దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయి పలు విషయాలు మాట్లాడారు.
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    2/6
    ఎన్టీఆర్‌తో భేటీ అయిన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులు, అభివృద్ధి, సంస్కరణల గురించి అమిత్ షా ప్రస్తావించారట. అంతేకాదు, ప్రస్తుత రాజకీయాలపైనా వీళ్లిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    3/6
    రాజకీయ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. RRR మూవీలో నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా అభినందించారని తెలుస్తోంది. అంతేకాదు, సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నట్లు తెలిసింది. 
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    4/6
    ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయిన విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కొందరు ఈ సమావేశం రాజకీయాలతో సంబంధం లేని విధంగా సాగిందని అంటుంటే.. మరికొందరు మాత్రం బీజేపీ భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే తారక్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. 
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    5/6
    జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని అమిత్ షా కోరుకోగానే ఇక్కడి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌లో వీళ్లిద్దరూ కలిశారు.
    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా ఫొటోలు వైరల్.. వాళ్లేం చేశారో గమనించారా!
    6/6
    ఆదివారం తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడులో బహిరంగ సభ పూర్తయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావుతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌‌కు చేరుకున్నారు. అక్కడ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X