RRR: భార్యలతో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. వాళ్లనలా చూడ్డానికి రెండు కళ్లూ చాలవుగా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, January 11, 2023, 15:48 [IST]
1/10
RRR: భార్యలతో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. వాళ్లనలా చూడ్డానికి రెండు కళ్లూ చాలవుగా! | Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023 - FilmiBeat Telugu/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.
Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html#photos-1
RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది.
RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం...
Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html#photos-2
RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాను స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది.
RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాను స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ...
Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html#photos-3
రిలీజ్‌కు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి ఎణ్నో అవార్డులకు నామినేట్ అయింది.
రిలీజ్‌కు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది....
Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html#photos-4
2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచింది. వాటిలో RRR మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కూడా చోటు దక్కించుకుంది.
2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది....
Jr NTR, Ram Charan and RRR Team with Their Families at Golden Globe Awards 2023/photos/feature/jr-ntr-ram-charan-rrr-team-with-their-families-at-golden-globe-awards-2023-fb86283.html#photos-5
ఆస్కార్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR (రౌద్రం రణం రుధిరం) బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగాల్లో నామినేట్ అయింది.
ఆస్కార్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం...