Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ

    By Chetupelli Sanjivkumar
    | Published: Friday, December 16, 2022, 16:42 [IST]
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    1/12
    కాజల్ అగర్వాల్ తనకంటే ఏజ్ లో తక్కు వయసున్న హీరోల సరసన కూడా నటించింది. కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.
    కాజల్ అగర్వాల్ తనకంటే ఏజ్ లో తక్కు వయసున్న హీరోల సరసన కూడా నటించింది. కాజల్ అగర్వాల్ తెలుగులోనే...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    2/12
    గోల్డ్ కలర్ చీర కట్టుకున్న కాజల్ అగర్వాల్ జ్యూయలరీతో అందంగా కనిపించింది. వయ్యారంగా ఇచ్చిన పోజుల్లో మత్తెక్కించేలా చూస్తూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
    గోల్డ్ కలర్ చీర కట్టుకున్న కాజల్ అగర్వాల్ జ్యూయలరీతో అందంగా కనిపించింది. వయ్యారంగా ఇచ్చిన...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    3/12
    ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది చందమామ కాజల్ అగర్వాల్. తాజాగా చీరలో దర్శనమిచ్చి కనువిందు చేసింది. అయితే ఈ ఫొటోల్లో కాజల్ అగర్వాల్  కాస్తా బొద్దుగా కనిపించింది. 
    ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది చందమామ కాజల్...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    4/12
    సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగా ఉంది. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తోంది ఈ బ్యూటి. అప్పుడప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు పెడుతుంది. 
    సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగా ఉంది. ఇప్పుడు అదే కంటిన్యూ...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    5/12
    పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2)లో కాజల్ అగర్వాల్ నటించనుంది. 
    పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Kajal Agarwal: చీరలో కాజల్ అగర్వాల్ అందాలు.. కాస్తా బొద్దుగా కనిపించిన చందమామ
    6/12
    కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకుంది. ఇక ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. 
    కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకుంది. ఇక ఏప్రిల్ 19వ...
    Courtesy: https://www.instagram.com/p/CmLfkf2hc9m/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X