twitter
    bredcrumb

    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, August 19, 2022, 12:30 [IST]
    Tollywood Star Heroine Kajal Aggarwal Very Active in Social Media. Recently She Shared Her Hot Photos in Instagram. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    1/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    2/6
    కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    3/6
    తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న తర్వాత కాజల్ అగర్వాల్ ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. ఈ క్రమంలోనే వీళ్ల జీవితంలోకి కుమారుడు వచ్చాడు. 
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    4/6
    దాదాపు పదేళ్లకు పైగానే కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో సందడి చేసింది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సినిమాల వేగం పూర్తిగా తగ్గించేసింది. 
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    5/6
    అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. భర్తతో యమ క్యూట్‌గా!
    6/6
    కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టారు. దీంతో కాజల్ కొడుకు చిన్నప్పుడే ఫుల్ ఫేమస్ అయ్యాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X