twitter
    bredcrumb

    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్

    By Rajababu A
    | Updated: Saturday, August 6, 2022, 13:29 [IST]
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    1/20
    బింబిసార సినిమాకు కీరవాణి ప్రాణం పోశారు.  ఉదయం భ్రమరాంబ థియేటర్లలో సినిమా చూసినప్పుడు బీజీఎం అదిరిపోయింది. కీరవాణి  గారు ఈ సినిమాను మరో రెంజ్‌కు తీసుకెళ్లాడు అని కల్యాణ్ రామ్ అన్నారు. 
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    2/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా చిత్ర యూనిట్‌తో కల్యాణ్ రామ్
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    3/20
    బింబిసార చిత్రం తొలి ఆట నుంచే బ్రహ్మండమైన రెస్సాన్స్‌ను సంపాదించుకొన్నది. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    4/20
    బింబిసార చిత్రానికి మంచి ఓపెన్సింగ్స్ రావడంతో చిత్ర యూనిట్‌ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కల్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట్, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    5/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా సంబరాలు జరుపుకొంటున్న చిత్ర యూనిట్
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    6/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు కేక్ తినిపిస్తున్న కల్యాణ్ రామ్
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    7/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా దర్శకుడు వశిష్ట్‌కు కేక్ తినిపిస్తున్న కల్యాణ్ రామ్
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    8/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా అందంగా తయారు చేసిన కేక్ 
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయోత్సవం వేడుకల్లో కల్యాణ్ రామ్
    9/20
    Bimbisara సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా విజయోత్సవ కేక్ కట్ చేస్తున్న కల్యాణ్ రామ్.. ఇతర చిత్ర యూనిట్ సభ్యులు
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X