Karthika Deepam బాంబు పేల్చిన మోనిత.. కార్తీక్ తండ్రికి హార్ట్ ఎటాక్
By Rajababu A
| Published: Thursday, July 22, 2021, 10:26 [IST]
1/17
Karthika Deepam బాంబు పేల్చిన మోనిత.. కార్తీక్ తండ్రికి హార్ట్ ఎటాక్ | Karthika Deepam serial 1098 episode promo: Ananda Rao gets heart stroke after knowing Monita as preg - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html
ఎమోషనల్‌గా సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌కు సంబంధించిన 1098 ఎపిసోడ్‌లో మరో భారీ ట్విస్టు ఇచ్చారు.
ఎమోషనల్‌గా సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌కు సంబంధించిన 1098 ఎపిసోడ్‌లో మరో భారీ ట్విస్టు...
2/17
Karthika Deepam serial 1098 episode promo/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html#photos-1
రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మోనిత చేరేలోపే ఆనందరావు అక్కడికి వచ్చాడు.
రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మోనిత చేరేలోపే ఆనందరావు అక్కడికి వచ్చాడు.
3/17
Karthika Deepam serial 1098 episode promo/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html#photos-2
కార్తీక్‌తో నీకు పెళ్లి జరగదంటూ దీప వార్నింగ్‌తో షాక్‌లో ఉన్న మోనితకు ఆనందరావు ఫోన్ చేసి.. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు రమ్మని చెప్పాడు. దాంతో మోనిత అక్కడికి చేరుకొన్నది.
కార్తీక్‌తో నీకు పెళ్లి జరగదంటూ దీప వార్నింగ్‌తో షాక్‌లో ఉన్న మోనితకు ఆనందరావు ఫోన్ చేసి.....
Karthika Deepam serial 1098 episode promo/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html#photos-3
అంతలోనే కార్తీక్, దీప మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు చేరుకొన్నారు.
అంతలోనే కార్తీక్, దీప మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు చేరుకొన్నారు.
5/17
Karthika Deepam serial 1098 episode promo/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html#photos-4
మోనిత, ఆనందరావు మాట్లాడుకోవడం చూసి కార్తీక్ ఆందోళనకు లోనయ్యారు.
మోనిత, ఆనందరావు మాట్లాడుకోవడం చూసి కార్తీక్ ఆందోళనకు లోనయ్యారు.
6/17
Karthika Deepam serial 1098 episode promo/photos/feature/karthika-deepam-serial-1098-episode-promo-ananda-rao-gets-heart-stroke-after-knowing-monita-as-preg-fb72612.html#photos-5
ఆనందరావుతో మోనిత మాట్లాడుతూ.. 25వ తేదీన మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టకపోతే అప్పుడు మీ పరువు ప్రతిష్టలు రోడ్డున పడుతాయి అంకుల్ అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది.
ఆనందరావుతో మోనిత మాట్లాడుతూ.. 25వ తేదీన మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టకపోతే అప్పుడు మీ పరువు...