Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా
By Rajababu A
| Published: Friday, July 23, 2021, 08:05 [IST]
1/11
Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా | Karthika Deepam serial 1099 episode promo: Deepa Master stroke to Monita before Karthik - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html
మోనిత, కార్తీక్, దీప మధ్య హాస్పిటల్‌లో హైడ్రామా జరిగింది.
మోనిత, కార్తీక్, దీప మధ్య హాస్పిటల్‌లో హైడ్రామా జరిగింది.
2/11
Karthika Deepam serial july 23rd promo/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html#photos-1
చావు బతుకుల్లో తండ్రి ఆనందరావు హాస్పిటల్‌లో ఉన్న సమయంలో కార్తీక్‌ను తీసుకొని దీప బయటకు బయలుదేరింది.
చావు బతుకుల్లో తండ్రి ఆనందరావు హాస్పిటల్‌లో ఉన్న సమయంలో కార్తీక్‌ను తీసుకొని దీప బయటకు...
Karthika Deepam serial july 23rd promo/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html#photos-2
దీపతో వెళ్తున్న కార్తీక్‌పై వెనుక నుంచి భుజంపై చేయి వేసి కార్తీక్‌కు కోపం తెప్పించిన మోనిత
దీపతో వెళ్తున్న కార్తీక్‌పై వెనుక నుంచి భుజంపై చేయి వేసి కార్తీక్‌కు కోపం తెప్పించిన మోనిత
4/11
Karthika Deepam serial july 23rd promo/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html#photos-3
అంతలోనే అక్కడికి వచ్చిన మోనిత.. కార్తీక్‌ను భుజం మీద చేయి వేసి లాగింది. అర్జెంట్‌గా పని ఉంది అరగంటలో వచ్చేద్దాం పద అంటూ చేయి పట్టుకొని లాక్కెల్లే ప్రయత్నం చేసింది.
అంతలోనే అక్కడికి వచ్చిన మోనిత.. కార్తీక్‌ను భుజం మీద చేయి వేసి లాగింది. అర్జెంట్‌గా పని ఉంది...
Karthika Deepam serial july 23rd promo/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html#photos-4
మోనితను వేలెత్తి హెచ్చరిస్తూ.. జీవితంలో ఇక నీ ముఖం చూపించకు. ఇక్కడి నుంచి వెళ్లు అంటూ కార్తీక్ కసురుకొన్నారు.
మోనితను వేలెత్తి హెచ్చరిస్తూ.. జీవితంలో ఇక నీ ముఖం చూపించకు. ఇక్కడి నుంచి వెళ్లు అంటూ...
Karthika Deepam serial july 23rd promo/photos/feature/karthika-deepam-serial-1099-episode-promo-deepa-master-stroke-to-monita-before-karthik-fb72636.html#photos-5
మోనిత పెళ్లి పెటాకులు చేసే పనికి నేను వెళ్తాను. మీరు దానితో వెళ్లండి అంటూ దీప ఘాటుగా కామెంట్ చేసింది.
మోనిత పెళ్లి పెటాకులు చేసే పనికి నేను వెళ్తాను. మీరు దానితో వెళ్లండి అంటూ దీప ఘాటుగా కామెంట్...