Deepa Suicide attempt scene in Karthika Deepam 1100 episode promo/photos/feature/karthika-deepam-serial-1100-episode-promo-deepa-suicide-attempt-makes-more-interesting-fb72656.html#photos-1
తాజా ఎపిసోడ్లో మరో షాకింగ్ సన్నివేశాన్ని క్రియేట్ చేసింది. దీప ఇంటికి బాటిల్‌తో వచ్చి.. ఇది ఏంటో తెలుసా? అంటూ అందర్ని కంగారు పెట్టింది.
తాజా ఎపిసోడ్లో మరో షాకింగ్ సన్నివేశాన్ని క్రియేట్ చేసింది. దీప ఇంటికి బాటిల్‌తో వచ్చి.....
Deepa Suicide attempt scene in Karthika Deepam 1100 episode promo/photos/feature/karthika-deepam-serial-1100-episode-promo-deepa-suicide-attempt-makes-more-interesting-fb72656.html#photos-2
బాటిల్‌ను చూపిస్తూ విషం కలిపిన వాటర్.. నా మీద చేయి పడితే.. విషం తాగి చస్తాను అంటూ భాగ్యంను బెదిరించింది.
బాటిల్‌ను చూపిస్తూ విషం కలిపిన వాటర్.. నా మీద చేయి పడితే.. విషం తాగి చస్తాను అంటూ భాగ్యంను...
Deepa Suicide attempt scene in Karthika Deepam 1100 episode promo/photos/feature/karthika-deepam-serial-1100-episode-promo-deepa-suicide-attempt-makes-more-interesting-fb72656.html#photos-3
మోనిత బాటిల్‌ను చూపి హెచ్చరించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని కార్తీక్ ఆలోచనలో పడిపోయాడు.
మోనిత బాటిల్‌ను చూపి హెచ్చరించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని...
Deepa Suicide attempt scene in Karthika Deepam 1100 episode promo/photos/feature/karthika-deepam-serial-1100-episode-promo-deepa-suicide-attempt-makes-more-interesting-fb72656.html#photos-4
మోనిత వీరంగం చేస్తుండటంతో దీప తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చింది. మోనితకు షాక్ ఇస్తూ.. ఆమె పాయిజన్ తాగితే మనకెందుకు భయం అంటూ దీప అందరికీ ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించింది.
మోనిత వీరంగం చేస్తుండటంతో దీప తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చింది. మోనితకు షాక్ ఇస్తూ.. ఆమె పాయిజన్...
Deepa Suicide attempt scene in Karthika Deepam 1100 episode promo/photos/feature/karthika-deepam-serial-1100-episode-promo-deepa-suicide-attempt-makes-more-interesting-fb72656.html#photos-5
దీప ప్రవర్తనను చూసి మోనిత బెదిరిపోయింది. ఏం చేయాలో తెలియక సందిగ్దంలో పడింది.
దీప ప్రవర్తనను చూసి మోనిత బెదిరిపోయింది. ఏం చేయాలో తెలియక సందిగ్దంలో పడింది.