Karthika Deepam అంజి కోసం మోనిత వేట.. కుట్రలను అడ్డుకొనేందుకు దీప ఆట
By Rajababu A
| Published: Monday, August 2, 2021, 09:11 [IST]
1/14
Karthika Deepam అంజి కోసం మోనిత వేట.. కుట్రలను అడ్డుకొనేందుకు దీప ఆట | Karthika Deepam serial 1107 episode promo: Deepa, Monita went to Suryapet to chasing Anji - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-1107-episode-promo-deepa-monita-went-to-suryapet-to-chasing-anji-fb72845.html
Karthika Deepam అంజి కోసం మోనిత వేట.. కుట్రలను అడ్డుకొనేందుకు దీప ఆట
Karthika Deepam అంజి కోసం మోనిత వేట.. కుట్రలను అడ్డుకొనేందుకు దీప ఆట
2/14
Karthika Deepam serial 1107 episode promo/photos/feature/karthika-deepam-serial-1107-episode-promo-deepa-monita-went-to-suryapet-to-chasing-anji-fb72845.html#photos-1
సూర్యాపేటకు వెళ్తున్నానని నిజం చెప్పవద్దని ఏసీపీ చెప్పడంతో.. పిన్ని ఇంటికి వెళ్తున్నట్టు కార్తీక్కు దీప అబద్దం చెప్పి సూర్యాపేటకు బయలుదేరింది.
సూర్యాపేటకు వెళ్తున్నానని నిజం చెప్పవద్దని ఏసీపీ చెప్పడంతో.. పిన్ని ఇంటికి వెళ్తున్నట్టు...
Karthika Deepam serial 1107 episode promo/photos/feature/karthika-deepam-serial-1107-episode-promo-deepa-monita-went-to-suryapet-to-chasing-anji-fb72845.html#photos-2
పిన్ని ఇంటికి దీప నిజంగానే వెళ్తున్నట్టు కార్తీక్ నమ్మాడు.. కానీ అంతలో భాగ్యం కార్తీక్కు ఫోన్ చేసి.. కొంచెం దీపకు ఓసారి ఫోన్ ఇస్తారా అంటూ అని అడిగింది.
పిన్ని ఇంటికి దీప నిజంగానే వెళ్తున్నట్టు కార్తీక్ నమ్మాడు.. కానీ అంతలో భాగ్యం కార్తీక్కు...
Karthika Deepam serial 1107 episode promo/photos/feature/karthika-deepam-serial-1107-episode-promo-deepa-monita-went-to-suryapet-to-chasing-anji-fb72845.html#photos-4
సూర్యాపేటలో అంజి ఉన్నట్టు సమాచారం తెలియగానే.. దీప అక్కడికి బయలు దేరాలని అనుకొన్నది.
సూర్యాపేటలో అంజి ఉన్నట్టు సమాచారం తెలియగానే.. దీప అక్కడికి బయలు దేరాలని అనుకొన్నది.
6/14
Karthika Deepam serial 1107 episode promo/photos/feature/karthika-deepam-serial-1107-episode-promo-deepa-monita-went-to-suryapet-to-chasing-anji-fb72845.html#photos-5
కానీ దీప ఏ ప్రయత్నాలు చేస్తుందనే షాక్లో కార్తీక్ ఉండిపోయాడు. ప తోడు లేకుండా బయటకు వెళ్లడంతో కంగారు పడిన కార్తీక్.. ఒంటరిగా ఏం చేయాలని అనుకొంటున్నది అనుకొంటూ కార్తీక్ తనలో తాను ప్రశ్చించుకొన్నాడు.
కానీ దీప ఏ ప్రయత్నాలు చేస్తుందనే షాక్లో కార్తీక్ ఉండిపోయాడు. ప తోడు లేకుండా బయటకు...