| Published: Thursday, August 5, 2021, 14:08 [IST]
1/21
Karthika Deepam మోనిత కుట్రలకు చెక్.. కార్తీక్ దృష్టికి హత్య.. బండారం బయటపెట్టిన దీప! | Karthika Deepam serial 1109 episode promo: Car Driver Anji reveals real face of Monita to Karthik - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-1109-episode-promo-car-driver-anji-reveals-real-face-of-monita-to-karthik-fb72917.html
2/21
Karthika Deepam serial 1109 episode promo/photos/feature/karthika-deepam-serial-1109-episode-promo-car-driver-anji-reveals-real-face-of-monita-to-karthik-fb72917.html#photos-1
అయితే సూర్యాపేటకు వెళ్లిన విషయం, తనకు దారిలో మోనిత కలిసిన విషయం, అంజి కిడ్నాప్ జరిగిన విషయాలు చెప్పడానికి నిరాకరించింది. దాంతో నన్ను ఏమీ అడుగవద్దు డాక్టర్ బాబు అంటూ కార్తీక్ ప్రశ్నకు దీప సమాధానం ఇచ్చింది.
అయితే సూర్యాపేటకు వెళ్లిన విషయం, తనకు దారిలో మోనిత కలిసిన విషయం, అంజి కిడ్నాప్ జరిగిన...
Karthika Deepam serial 1109 episode promo/photos/feature/karthika-deepam-serial-1109-episode-promo-car-driver-anji-reveals-real-face-of-monita-to-karthik-fb72917.html#photos-3
అర్ధరాత్రి జరిగిన విషయం మీకు తెలియాలంటే.. మీకు చెప్పాల్సిన వాళ్లు మీకు అంతా వివరంగా చెబుతారు అని దీప సమాధానం చెప్పింది. నాకు చెప్పేది ఎవరు అని కార్తీక్ అడిగితే.. అక్కడికి వెళ్తే అంతా మీకే తెలుస్తుంది అని దీప తెలిపింది.
అర్ధరాత్రి జరిగిన విషయం మీకు తెలియాలంటే.. మీకు చెప్పాల్సిన వాళ్లు మీకు అంతా వివరంగా చెబుతారు...
Karthika Deepam serial 1109 episode promo/photos/feature/karthika-deepam-serial-1109-episode-promo-car-driver-anji-reveals-real-face-of-monita-to-karthik-fb72917.html#photos-4
అయితే కార్తీక్ తన సమాధానానికి సంతృప్తి పడలేదని గ్రహించిన దీప.. మీరు అక్కడికి వెళ్తే అంతా మీకే తెలుస్తుంది అని ప్రోమోలో చెప్పింది. అదేంటో నువ్వే చెప్పవచ్చు కదా అని కార్తీక్ ప్రశ్నించాడు.
అయితే కార్తీక్ తన సమాధానానికి సంతృప్తి పడలేదని గ్రహించిన దీప.. మీరు అక్కడికి వెళ్తే అంతా మీకే...
Karthika Deepam serial 1109 episode promo/photos/feature/karthika-deepam-serial-1109-episode-promo-car-driver-anji-reveals-real-face-of-monita-to-karthik-fb72917.html#photos-5
అంజిని కిడ్నాప్ చేసి దాచిన ప్రదేశం గురించి చెప్పి.. అక్కడికి వెళ్లి మీరు తలుపు కొడితే చాలూ.. నేను ఎక్కడికి వెళ్లాను. ఏం చేశాననేది అంతా మీకు తెలిసి పోతుంది. ఆ తర్వాత మీ పెళ్లి ప్రస్తావన జీవితంలో ఎన్నడూ కూడా తీసుకురాదు అని దీప చెప్పింది.
అంజిని కిడ్నాప్ చేసి దాచిన ప్రదేశం గురించి చెప్పి.. అక్కడికి వెళ్లి మీరు తలుపు కొడితే చాలూ.. నేను...