Karthika Deepam మోనితను చంపడానికి వెళ్తున్నాను.. కార్తీక్ షాకింగ్ కామెంట్ | Karthika Deepam serial 1111 episode promo: Deepa shows video proof to Karthik related Monita cruelty - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html
కార్తీకదీపం సీరియల్‌లో మరో హైడ్రామా, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌కు తెరలేపారు. తనతో హిమను మోనిత చంపించినట్టు అంజి చెప్పిన విషయాలను కార్తీక్ నమ్మకపోవడంపై దీప అసలు విషయం బయటపెట్టింది.
కార్తీకదీపం సీరియల్‌లో మరో హైడ్రామా, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌కు తెరలేపారు. తనతో హిమను మోనిత...
Karthika Deepam serial August 6th and 1111 episode promo/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html#photos-1
కార్తీక్ మాటలకు దీప స్పందిస్తూ.. ఆవిడే కాదు.. మీరు నమ్మే సాక్ష్యం నా వద్ద ఉంది అంటూ చెప్పడంతో కార్తీక్ షాక్ అయ్యారు.
కార్తీక్ మాటలకు దీప స్పందిస్తూ.. ఆవిడే కాదు.. మీరు నమ్మే సాక్ష్యం నా వద్ద ఉంది అంటూ చెప్పడంతో...
Karthika Deepam serial August 6th and 1111 episode promo/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html#photos-2
మోనిత గురించి అంజి చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంపై దీప మాట్లాడుతూ.. నాకు అర్ధమైంది. మీకు రుజువులు ఉంటే తప్ప నమ్మరు అని అన్నారు.
మోనిత గురించి అంజి చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంపై దీప మాట్లాడుతూ.. నాకు అర్ధమైంది....
Karthika Deepam serial August 6th and 1111 episode promo/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html#photos-3
అవును.. అంజి చెప్పిన విషయాలను నేనే కాదు.. ఏసీపీ రోషిణి కూడా నమ్మదు. ఈ మాటలను కొట్టి పడేస్తుంది అంటూ కార్తీక్ సమాధానం చెప్పారు.
అవును.. అంజి చెప్పిన విషయాలను నేనే కాదు.. ఏసీపీ రోషిణి కూడా నమ్మదు. ఈ మాటలను కొట్టి పడేస్తుంది...
Karthika Deepam serial August 6th and 1111 episode promo/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html#photos-4
సూర్యాపేటలో అంజిని పిస్టల్‌తో బెదిరిస్తుండగా మొబైల్ ఫోన్‌లో షూట్ చేసిన వీడియోను కార్తీక్ ముందుంచింది.
సూర్యాపేటలో అంజిని పిస్టల్‌తో బెదిరిస్తుండగా మొబైల్ ఫోన్‌లో షూట్ చేసిన వీడియోను కార్తీక్...
Karthika Deepam serial August 6th and 1111 episode promo/photos/feature/karthika-deepam-serial-1111-episode-promo-deepa-shows-video-proof-to-karthik-related-monita-cruelty-fb72956.html#photos-5
హిమను నీతో ఎలా చంపించానో.. నిన్ను కూడా అలానే చంపిస్తాను అంటూ మోనిత చెప్పిన డైలాగ్స్ చూసి కార్తీక్ షాక్ అయ్యాడు.
హిమను నీతో ఎలా చంపించానో.. నిన్ను కూడా అలానే చంపిస్తాను అంటూ మోనిత చెప్పిన డైలాగ్స్ చూసి...