Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!

    By Rajababu A
    | Published: Saturday, August 21, 2021, 11:31 [IST]
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    1/17
    కార్తీక్, దీప దాంపత్య జీవితంలో సమస్యలు తొలగాలని భాగ్యం దంపతులు అఖండ దీపం వెలిగించే పూజకు పూజారి అన్ని ఏర్పాట్లు చేశారు. 
    కార్తీక్, దీప దాంపత్య జీవితంలో సమస్యలు తొలగాలని భాగ్యం దంపతులు అఖండ దీపం వెలిగించే పూజకు...
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    2/17
    అఖండ దీపం వెలిగించే పూజకు దీప హాజయరయ్యేందుకు వెళ్తుండగా.. వెనుకనే పిస్టల్ పట్టుకొని మోనిత వెంటాడింది. 
    అఖండ దీపం వెలిగించే పూజకు దీప హాజయరయ్యేందుకు వెళ్తుండగా.. వెనుకనే పిస్టల్ పట్టుకొని మోనిత...
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    3/17
    దీపను ఎలాగైనా చంపి కార్తీక్‌కు, తనకు మధ్య అడ్డంకిని తొలగించాలని కుట్ర పన్నిన మోనిత దీపను హత్య చేసేందుకు వెంటాడింది. 
    దీపను ఎలాగైనా చంపి కార్తీక్‌కు, తనకు మధ్య అడ్డంకిని తొలగించాలని కుట్ర పన్నిన మోనిత దీపను హత్య...
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    4/17
    అఖండ దీపం పూజపై కూర్చొన్న దీప.. తన సమస్యలు తొలిగిపోవాలని కోరుకొన్నది. 
    అఖండ దీపం పూజపై కూర్చొన్న దీప.. తన సమస్యలు తొలిగిపోవాలని కోరుకొన్నది. 
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    5/17
    హోమం వద్ద పూజపై కూర్చొన్న దీపతో పూజారి మాట్లాడుతూ.. నీ చేత అఖండ దీప వెలిగిస్తే.. నీకు దైవశక్తి కూడా అండగా తోడుంటుంది అని అన్నాడు. 
    హోమం వద్ద పూజపై కూర్చొన్న దీపతో పూజారి మాట్లాడుతూ.. నీ చేత అఖండ దీప వెలిగిస్తే.. నీకు దైవశక్తి...
    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!
    6/17
    పూజారి అఖండ దీపం హోమాన్ని నిర్వహిస్తుండగా తన జీవితంలో సమస్యలు తొలగిపోవాలని భక్తిశ్రద్దలతో పూజా చేస్తున్న దీప
    పూజారి అఖండ దీపం హోమాన్ని నిర్వహిస్తుండగా తన జీవితంలో సమస్యలు తొలగిపోవాలని భక్తిశ్రద్దలతో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X