twitter
    bredcrumb

    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?

    By Rajababu A
    | Published: Sunday, August 8, 2021, 16:23 [IST]
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    1/21

    2/21
    హిమను చంపించిందనే విషయంతో ఆగ్రహం చెందిన కార్తీక్.. మోనిత ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆమెను చంపేస్తానని చెప్పడంతో గత ఎపిసోడ్ ముగిసింది. అయితే ఎవరూ ఊహించిన విధంగా దీప ఇంటికి ఏసీపీ రోషిణి హడావిడిగా వచ్చింది. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    3/21
    అయితే ఎవరూ ఊహించిన విధంగా దీప ఇంటికి ఏసీపీ రోషిణి హడావిడిగా వచ్చింది. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    4/21
    ఏపీసీ రోషిణి వెహికిల్‌తో మరో జీప్‌లో మరికొంత మంది పోలీసులు వచ్చారు. హడావిడిగా దీప ఇంట్లోకి ఏసీపీ రోషిణి నడుచుకొంటూ వెళ్లింది. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    5/21
    గుమ్మంలో ఏసీపీ రోషిణిని చూసి.. రండి మేడం.. మేమే మీ వద్దకు వద్దామని అనుకొంటున్నాం అంటూ దీప లోపలికి పిలిచింది. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    6/21
    గుమ్మంలో ఏసీపీ రోషిణిని చూసి.. దీప, కార్తీక్ ఆశ్చర్యంగా కూర్చిలో నుంచి లేవబోయారు. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    7/21
    రండి మేడం.. మేమే మీ వద్దకు వద్దామని అనుకొంటున్నాం అంటూ ఏసీపీ రోషిణిని దీప లోపలికి పిలిచింది. 

    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    8/21
    దీప మాటలకు జవాబిస్తూ.. ఎందుకు లొంగిపోవడానికా అంటూ ఏసీపీ రోషిణి ప్రశ్నించింది. 
    Karthika Deepam.. డాక్టర్ బాబు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి? మోనితను ఎవరు చంపారు?
    9/21
    కార్తీక్‌ను చూస్తూ ఎక్కడ దాచావు అంటూ ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X