Karthika Deepam చెయ్యెత్తి కొట్టబోయి.. మెడపట్టి గెంటేసి.. మోనితకు తీవ్ర అవమానం.. చిటికెలేసిన దీప
By Rajababu A
| Published: Wednesday, July 28, 2021, 09:17 [IST]
1/14
Karthika Deepam చెయ్యెత్తి కొట్టబోయి.. మెడపట్టి గెంటేసి.. మోనితకు తీవ్ర అవమానం.. చిటికెలేసిన దీప | Karthika Deepam serial july 28th promo: High drama between Deepa and Monita - FilmiBeat Telugu
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html
దీప, మోనిత మరోసారి ఒకరికొకరు ఎదురు పడ్డారు. వారి మధ్య మరోసారి భారీగా ఘర్షణ వాతావరణం నెలకొన్నదనే విషయాన్ని 1103 ఎపిసోడ్‌లో కనిపించింది.
దీప, మోనిత మరోసారి ఒకరికొకరు ఎదురు పడ్డారు. వారి మధ్య మరోసారి భారీగా ఘర్షణ వాతావరణం నెలకొన్నదనే...
2/14
Karthika Deepam serial july 28th promo
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html#photos-1
మోనిత, ప్రియమణి కలిసి ఉన్న చోటుకు దీప వచ్చింది. ఓ దశలో చేయి లేపి కొట్టబోవడంతో సోఫాలో తూలి పడింది.
మోనిత, ప్రియమణి కలిసి ఉన్న చోటుకు దీప వచ్చింది. ఓ దశలో చేయి లేపి కొట్టబోవడంతో సోఫాలో తూలి...
3/14
Karthika Deepam serial july 28th promo
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html#photos-2
అంతలోనే ఏసీపీ రోషిణి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో మోనిత మరింత కంగారు పడిపోయింది.
అంతలోనే ఏసీపీ రోషిణి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో మోనిత మరింత కంగారు పడిపోయింది.
4/14
Karthika Deepam serial july 28th promo
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html#photos-3
ఏసీపీ రోషిణి నుంచి ఫోన్ వస్తే ఎత్తకుండా కను గుడ్లలప్పగించి చూస్తావేంటి డాక్టర్ పాప? అంటూ దీప గట్టిగా స్ట్రోక్ ఇచ్చింది.
ఏసీపీ రోషిణి నుంచి ఫోన్ వస్తే ఎత్తకుండా కను గుడ్లలప్పగించి చూస్తావేంటి డాక్టర్ పాప? అంటూ దీప...
5/14
Karthika Deepam serial july 28th promo
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html#photos-4
ఏసీపీ ఫోన్ కాల్ అంటెండ్ చేసి.. మేడమ్ అంటే.. అటు నుంచి బయలు దేరావా? అంటూ కఠినంగా రోషిణి ప్రశ్నించింది.
ఏసీపీ ఫోన్ కాల్ అంటెండ్ చేసి.. మేడమ్ అంటే.. అటు నుంచి బయలు దేరావా? అంటూ కఠినంగా రోషిణి...
6/14
Karthika Deepam serial july 28th promo
/photos/feature/karthika-deepam-serial-july-28th-promo-high-drama-between-deepa-monita-fb72736.html#photos-5
మోనిత ప్రశ్నకు అసహనానికి లోనైన ఏసీపీ రోషిణి నీ కోసం కూడా వెయిట్ చేయాలా? త్వరగా రా అంటూ ఆర్డర్ వేసింది.
మోనిత ప్రశ్నకు అసహనానికి లోనైన ఏసీపీ రోషిణి నీ కోసం కూడా వెయిట్ చేయాలా? త్వరగా రా అంటూ ఆర్డర్...