twitter
    bredcrumb

    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!

    By Rajababu A
    | Published: Monday, August 16, 2021, 11:29 [IST]
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    1/12
    మోనిత హత్య కేసు నుంచి బయటపడాలంటే బలమైన సాక్ష్యం ఉండాలి అనే కార్తీక్ మాటల నేపథ్యంలో డ్రైవర్ వారణాసితో కలిసి దీప వెళ్లి అంజిని  కలిసింది. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    2/12
    దీపతో అంజి మాట్లాడుతూ మోనితకు నేను కాకుండా ఇంకా ఎవరైనా శత్రువు ఉన్నారా అంటూ ప్రశ్నించాడు. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    3/12
    నేను మోనితకు శత్రువును.. నా మాదిరిగానే ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాళ్లే మోనితను హత్య చేసి కార్తీక్‌పై నేరం మోపి ఉండవచ్చు కాదా అనే అనుమానాన్ని అంజి వ్యక్తం చేశాడు. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    4/12
    దాంతో మోనితకు ఇంకా శత్రువులు ఉన్నారునే విషయం దీపకు గుర్తుకు వచ్చింది. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    5/12
    అంతలోనే ప్రోమోలో మోనితను వెనుక నుంచి చూపిస్తూ కట్ షాట్స్ వేశారు. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    6/12
    దీప అలా ఆలోచిస్తుండగానే... కానిస్టేబుల్ ఓ పాడు బడిన ఇంటి వద్దకు వెళ్లింది. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    7/12
    మోనిత కూర్చొని అమ్మోరులా తలను పూనకం వచ్చినట్టు ఊపుతూ షాకింగ్ ఎంట్రీ ఇచ్చింది. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    8/12
    అయితే కార్తీక్‌కు దగ్గరైన కానిస్టేబుల్‌కు మోనిత అడ్రస్ తెలుసా? మోనితను గుర్తించి ఏం చేయబోతున్నదనే విషయాలు ఈ సీరియల్ మరో మలుపు తిప్పనున్నదనే విషయం ఆసక్తిగా ా మారింది. 
    Karthika Deepam అమ్మోరులా రీ ఎంట్రీ.. మోనిత బతికే ఉందా? సీరియల్‌లో మరో ట్విస్టు!
    9/12
    కానిస్టేబుల్ వెళ్లి ఆ ఇంటి తాళం తీయగానే షాకింగ్‌ా మోనిత ఆ ఇంట్లో అమ్మోరు అవతారం ఉన్నట్టు కనిపించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X