Karthika Deepam.. కార్తీక్‌తో పెళ్లికి సిద్దమైన డాక్టర్ మోనిత.. పసుపు తాళి చేతిలో పట్టుకొని మరో హైడ్రామా!
By Rajababu A
| Published: Wednesday, September 1, 2021, 17:57 [IST]
1/13
Karthika Deepam.. కార్తీక్‌తో పెళ్లికి సిద్దమైన డాక్టర్ మోనిత.. పసుపు తాళి చేతిలో పట్టుకొని మరో హైడ్రామా! | Karthika Deepam serial Sept 1st's 1133 episode promo: Monita getting ready to marry Karthik - FilmiBeat Telugu/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html
2/13
Karthika Deepam: Monita once again wedding plans with Karthik/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html#photos-1
కార్తీక్‌ను హాస్పిటల్లో బెదిరించి వచ్చిన తర్వాత మోనిత తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి మురిసిపోయింది. కడుపులోని బిడ్డతో మాట్లాడుతూ.. కడుపులో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలని చూస్తున్నావా? ఇంకా కొన్ని నెలలే. నువ్వు, మీ నాన్న బయటకు రావడం బయటకు రావడం ఈ కొద్ది రోజులే అంటూ సంతోషంలో మునిగిపోయింది.
కార్తీక్‌ను హాస్పిటల్లో బెదిరించి వచ్చిన తర్వాత మోనిత తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి...
Karthika Deepam: Monita once again wedding plans with Karthik/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html#photos-2
మీ నాన్నను చూశావా? ఎలా ఉన్నాడు? చాలా అందగాడు కద.. మంచివాడు కూడా. అందుకే ఏరీ కోరి నీకు నాన్నగా సెలెక్ట్ చేసుకొన్నాను. కానీ మీ నాన్నే నిన్ను నన్ను ఒప్పుకోవడం లేదు. దానికి కారణం మీ పెద్ద అమ్మే. అదే వంటలక్క.. మీ నాన్నను వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండలేని నన్ను పక్కన పెట్టి.. పదేళ్లు దూరం పెట్టిన ఆమె కోసమే మీ నాన్న ఆరాటం అంటూ మోనిత ఆవేదనకు గురైంది.
మీ నాన్నను చూశావా? ఎలా ఉన్నాడు? చాలా అందగాడు కద.. మంచివాడు కూడా. అందుకే ఏరీ కోరి నీకు నాన్నగా...
Karthika Deepam: Monita once again wedding plans with Karthik/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html#photos-3
మీ నాన్నను దక్కించుకోవడానికి నేను పోరాటం ఆపను. నువ్వు బయటకు వచ్చే సరికి నేను అన్ని సెట్ చేస్తాను. నీవేమి టెన్షన్ పడకు అంటూ నవ్వుల్లో మునిగిపోయింది మోనిత. టానిక్ చేతిలోకి తీసుకొని.. హాయిగా పడుకో అంటూ ఆనందంలో మునిగిపోయింది. తన కడుపును తడుముకొంటూ.. గుడ్ బై కన్నా అంటూ మురిసిపోయింది.
మీ నాన్నను దక్కించుకోవడానికి నేను పోరాటం ఆపను. నువ్వు బయటకు వచ్చే సరికి నేను అన్ని సెట్...
Karthika Deepam: Monita once again wedding plans with Karthik/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html#photos-4
ఇక తాజా కార్తీకదీపం ప్రోమోలో మరోసారి కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ సీన్లు కనిపించాయి. హాస్పిటల్ నుంచి వెళ్తున్న దీపను చూసి.. దీప నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కార్తీక్ చెప్పాడం కనిపించింది.
ఇక తాజా కార్తీకదీపం ప్రోమోలో మరోసారి కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ సీన్లు కనిపించాయి. హాస్పిటల్...
Karthika Deepam: Monita once again wedding plans with Karthik/photos/feature/karthika-deepam-serial-sept-1st-s-1133-episode-promo-monita-getting-ready-to-marry-karthik-fb73579.html#photos-5