ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్

  By Rajababu A
  | Published: Thursday, August 11, 2022, 20:25 [IST]
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  1/15
  నిఖిల్ హీరో గా నటించిన అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత  వస్తున్న  తాజా చిత్రం కార్తికేయ 2.  పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా నటించారు. 
  నిఖిల్ హీరో గా నటించిన అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత  వస్తున్న  తాజా...
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  2/15
  దేవుడంటే ఏంటి అనేది కార్తీకేయ చిత్రంలో చూపించడం జరిగింది. ప్యాండమిక్ తర్వాత కూడా వెళ్లి కథ డిమాండ్ చేయడంతో కొండల్లో రియల్ గా వెళ్లి తీశా అని నిఖిల్ చెప్పారు. 
  దేవుడంటే ఏంటి అనేది కార్తీకేయ చిత్రంలో చూపించడం జరిగింది. ప్యాండమిక్ తర్వాత కూడా వెళ్లి కథ...
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  3/15
  డైరెక్టర్ చందు కార్తీకేయ సినిమా కంటే ఈ సినిమాకు కథ మాటలు  చాలా బాగా రాసుకున్నాడు.ఇందులో నేను ఒక ఫుల్ టైం డాక్టర్‌గా పార్ట్ టైం డిటెక్టివ్‌గా నటిస్తున్నాను అని నిఖిల్ పేర్కొన్నారు. 
  డైరెక్టర్ చందు కార్తీకేయ సినిమా కంటే ఈ సినిమాకు కథ మాటలు  చాలా బాగా రాసుకున్నాడు.ఇందులో నేను...
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  4/15
   చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా రూపొందిన కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
   చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా రూపొందిన కార్తికేయ‌ 2పై అంచనాలు...
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  5/15
  కార్తీకేయ 2 సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిఖిల్ సిద్దార్థ్ తెలిపారు. 
  కార్తీకేయ 2 సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిఖిల్ సిద్దార్థ్ తెలిపారు. 
  ఆ పరిస్థితి వస్తే విలన్‌గా నటిస్తా.. కార్తీకేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్దార్థ్
  6/15
  కార్తీకేయ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిఖిల్ సిద్దార్త్
  కార్తీకేయ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిఖిల్ సిద్దార్త్
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X