Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం

    By Rajababu A
    | Published: Saturday, August 13, 2022, 21:24 [IST]
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    1/15
    ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టిజి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 
    ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై...
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    2/15
    కార్తీకేయ 2 సినిమా సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్
    కార్తీకేయ 2 సినిమా సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    3/15
    కార్తీకేయ 2 సక్సెస్ సంబరాల్లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్
    కార్తీకేయ 2 సక్సెస్ సంబరాల్లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    4/15
    కార్తీకేయ 2 సినిమా తొలి ఆట నుంచే భారీ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్న నిర్మాతలు
    కార్తీకేయ 2 సినిమా తొలి ఆట నుంచే భారీ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్...
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    5/15
    కార్తీకేయ 2 సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగితే.. నాకు చాలా విషయాలపై కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. సినిమా చూసిన తర్వాత అది నాకు కొత్త అనుభూతిని అందించింది అని అనుపమ చెప్పారు.
    కార్తీకేయ 2 సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగితే.. నాకు చాలా విషయాలపై కొన్ని ప్రశ్నలు ఉన్నాయి....
    Karthikeya 2 Success Meet వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్.. కృష్ణ భాగవానుడి దీవెనల వల్లే.. నిఖిల్ భావోద్వేగం
    6/15
    కార్తీకేయ 2 సినిమా గురించి కథ చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ కంటే.. సినిమా చూసిన తర్వాత చాలా చాలా బెటర్‌గా డైరెక్టర్ చందూ తీశారు అని అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
    కార్తీకేయ 2 సినిమా గురించి కథ చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ కంటే.. సినిమా చూసిన తర్వాత చాలా చాలా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X