twitter
    bredcrumb

    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా అమ్మాయిలతో పార్టీ జోష్

    By Rajababu A
    | Published: Monday, July 18, 2022, 09:36 [IST]
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    1/7
    బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన జన్మదినాన్ని మాల్దీవుల్లో ఘనంగా జరుపుకొన్నారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకొన్నారు.
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    2/7
    బర్త్ డే పార్టీలో కత్రినా కైఫ్ తన భర్త వికీ కౌశల్‌తో రొమాంటిక్‌గా కనిపించారు. ముద్దుల్లో మునిగి తేలుతూ కత్రినా ఎంజాయ్ చేశారు
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    3/7
    మాల్దీవుల్లో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భర్త వికీ కౌశల్, తన స్నేహితులు ఇలియానా, కబీర్ ఖాన్ భార్య మినీ మాథుర్ తదితరులు పాల్గొన్నారు. 
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    4/7
    మాల్దీవుల బీచ్‌లో తన గర్ల్ గ్యాంగ్‌తో కత్రినా కైఫ్ రచ్చ చేశారు. పార్టీ జోష్‌లో స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    5/7
    లియా, మినీ మాథుర్‌ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. 
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    6/7
    కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. ఫోన్ భూత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నది. అలాగే జోయా అక్తర్ దర్శకత్వంలో జీ లే జరా చిత్రంలో నటిస్తున్నది. 
    Katrina Kaif గర్ల్స్ గ్యాంగ్‌తో మాల్దీవుల్లో కత్రినా కైఫ్.. అర్ధనగ్నంగా  అమ్మాయిలతో పార్టీ జోష్
    7/7
    తన బర్త్ డే సెలబ్రేషన్‌లో వైట్ దుస్తుల ధరించే థీమ్‌ను కత్రినా కైఫ్ డిజైన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం..అందరూ శ్వేత వర్ణ దుస్తులను ధరించి పార్టీలో కనిపించారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X