Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా

    By Chetupelli Sanjivkumar
    | Published: Friday, October 28, 2022, 22:09 [IST]
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    1/11
    రొమాంటిక్ సినిమా తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో యాక్ట్​ చేసింది కేతిక శర్మ. ఈ సినిమా అంతగా విజయం అందుకోలేకపోయింది. అయినా కేతిక శర్మకు ఉన్న క్రేజ్​ మాత్రం తగ్గలేదు. 
    రొమాంటిక్ సినిమా తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో యాక్ట్​ చేసింది కేతిక శర్మ. ఈ...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    2/11
    కేతిక శర్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా పోజులిచ్చింది. మత్తెక్కించేలా చూస్తూ  హాట్ గా క్లీవేజ్, థైస్ షో చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అందంతో ఆకట్టుకునే కేతికకు ఇలా అయిన మంచి హిట్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
    కేతిక శర్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఘాటుగా పోజులిచ్చింది. మత్తెక్కించేలా చూస్తూ  హాట్ గా...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    3/11
    సినిమాల పరంగా ఫెయిల్ అవుతున్న హాట్ బ్యూటి కేతిక శర్మ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఘాటు షోను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలతో మాత్రం కేతిక సూపర్ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.
    సినిమాల పరంగా ఫెయిల్ అవుతున్న హాట్ బ్యూటి కేతిక శర్మ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    4/11
    వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో  జోడి కట్టింది ఈ బ్యూటి. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిన కేతిక శర్మకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఏకంగా పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం. 
    వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో  జోడి కట్టింది ఈ బ్యూటి. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిన...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    5/11
    మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్​ చిత్రం పర్వాలేదనిపించుకున్న తన గ్లామర్​తో మాత్రం యూత్​ను చాలానే అట్రాక్ట్​ చేసింది కేతిక శర్మ. సాంగ్స్​, సీన్స్​లలో రొమాంటిక్​గా నటించి కేక పుట్టించింది.
    మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్​ చిత్రం పర్వాలేదనిపించుకున్న తన గ్లామర్​తో మాత్రం...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Ketika Sharma: సినిమాలతో ఫెయిల్, ఫొటోలతో సక్సెస్.. హిట్ కోసం కేతిక శర్మ ఇలా
    6/11
    కేతిక శర్మ అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఆహా ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. అక్టోబర్​ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్​ పాదూరి దర్శకత్వం వహించారు. 
    కేతిక శర్మ అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఆహా ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2021లో విడుదలైన...
    Courtesy: https://www.instagram.com/p/CkLrorOqik5/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X