twitter
    bredcrumb

    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!

    By Rajababu A
    | Published: Friday, September 23, 2022, 21:33 [IST]
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    1/8
    ముద్దు గుమ్మ మీనాక్షి చౌదరీ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    2/8
    మీనాక్షి చౌదరీ తమిళంలోకి ప్రవేశించి భారీ ఆఫర్లను దక్కించుకొంటున్నది. ప్రస్తుతం కొలై అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. 
    అలానే తమిళంలో తొలి సినిమా రిలీజ్ కాకముందే భారీ ఆఫర్లు వస్తున్నాయి. 
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    3/8
    ఇప్పటికే మీనాక్షి చౌదరీ నటించిన హిట్-2 చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. నేచరల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. 
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    4/8
    ఖిలాడీ తర్వాత మీనాక్షి చౌదరీ  వరుస అవకాశాలను చేజిక్కించుకొని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నది. సినీ రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరి యాక్టివ్‌గా ఉంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    5/8
    ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయినా ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి అందాల ఆరబోతతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    6/8
    ఇచ్చట వాహనముల నిలుపరాదు తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది.
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    7/8
    మీనాక్షి చౌదరీ అందానికి, అభినయానికి మంచి మార్కులు సంపాదించుకొన్నారు. 
    ఖిల్లాడి హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. రెచ్చిపోయిన మీనాక్షి చౌదరీ!
    8/8
    2021లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మీనాక్షి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్‌​గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X