twitter
    bredcrumb

    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ.. పిక్స్ వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, December 17, 2022, 21:22 [IST]
    Bollywood Heroine Kiara Advani Shares Her Latest Photos In Red Colour Dress Goes Viral In Social Media.
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    1/15
    కియారా అద్వానీ తాజా ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫలితంగా నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కాగా కియారా అద్వానీ 2014లో వచ్చిన ఫగ్లీ చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    2/15
    కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే క్యూట్ బ్యూటి అలియా భట్​ హీరోయిన్​ గా ఉండటంతో.. తన పేరును కియారాగా మార్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​. 

    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    3/15
    కియారా అద్వానీ తాజాగా మరొక ఫొటోషూట్​తో ఆకట్టుకుంది. రెడ్ కలర్ టాప్ వేసుకున్న కియారా అద్వానీ తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ఆరబోసింది. ఎద అందాలను వయ్యారంగా పోజులిస్తూ మరి ఆరబోసింది. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    4/15
    కియారా అద్వానీ రెడ్ డ్రెస్ లోనే కాకుండా బ్లాక్ డ్రెస్ లో కూడా కనువిందు చేసింది. ఇందులో ఎద అందాలతోపాటు థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ఇలా ఏ డ్రెస్ వేసుకున్న అందాలను ఆరబోయడం పక్కా అన్నట్లుగా ఉన్నాయి కియారా ఫొటోలు.
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    5/15
    వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ సోషల్​ మీడియాలో కూడా ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్, హాట్​ ఫొటోలతో యూత్​ను అట్రాక్ట్​ చేస్తుంది కియారా అద్వానీ. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    6/15

    రామ్ చరణ్ RC15 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్​లో కియా రా అద్వానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    7/15

    కియారా అద్వానీ తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రామ్​ చరణ్​ సరసనే నటించనుంది. ప్రముఖ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ బ్యూటి. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    8/15
    గోవిందా నామ్ మేరా సినిమాలో పెళ్లయిన విక్కీ కౌశల్ కు మోడ్రన్ గర్ల్ ఫ్రెండ్ గా కియారా అద్వానీ నటించింది. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 16న విడుదలైంది. 
    Kiara Advani: డ్రెస్ ఏదైనా హాట్ షో పక్కా అంటున్న కియారా అద్వానీ..  పిక్స్ వైరల్
    9/15
    బ్యూటిఫుల్ కియారా అద్వానీ ఇటీవల గోవిందా నామ్ మేరా సినిమాతో ప్రేక్షకులు వచ్చింది.  ఇందులో విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. లస్ట్ స్టోరిస్ తర్వాత విక్కీ కౌశల్ తో మరోసారి జోడి కట్టింది ఈ భామ.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X