Kim Sharma డేటింగ్ లైఫ్, అఫైర్లు .. 7 గురు సెలబ్రిటీలతో బ్రేకప్స్.. వారెవరంటే..
By Rajababu A
| Published: Saturday, July 17, 2021, 17:15 [IST]
1/16
Kim Sharma డేటింగ్ లైఫ్, అఫైర్లు .. 7 గురు సెలబ్రిటీలతో బ్రేకప్స్.. వారెవరంటే.. | Kim Sharma's affairs, datings, Breakups and unseen Photos - FilmiBeat Telugu/photos/feature/kim-sharma-s-affairs-datings-breakups-unseen-photos-fb72526.html
బాలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా కిమ్ శర్మ గుర్తింపు పొందింది. తెలుగులో ఖడ్గం, మగధీర లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె బాలీవుడ్‌లో షారుక్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ నటించిన మొహబ్బతే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.
బాలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా కిమ్ శర్మ గుర్తింపు పొందింది. తెలుగులో ఖడ్గం, మగధీర...
Kim Sharma's affairs, datings, Breakups and unseen Photos/photos/feature/kim-sharma-s-affairs-datings-breakups-unseen-photos-fb72526.html#photos-1
హాట్ హాట్ ఫోజులతో కిమ్ శర్మ ఫోటోషూట్
హాట్ హాట్ ఫోజులతో కిమ్ శర్మ ఫోటోషూట్
3/16
Kim Sharma's affairs, datings, Breakups and unseen Photos/photos/feature/kim-sharma-s-affairs-datings-breakups-unseen-photos-fb72526.html#photos-2
కిమ్ శర్మ బాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం జోరుగా నడిచింది.
కిమ్ శర్మ బాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం జోరుగా...
4/16
Kim Sharma's affairs, datings, Breakups and unseen Photos/photos/feature/kim-sharma-s-affairs-datings-breakups-unseen-photos-fb72526.html#photos-3
కిమ్ శర్మ కొంతకాలం స్పానిష్ సింగర్ కార్లోస్ మారిన్‌తో డేటింగ్ చేసింది. అయితే వారిద్దరి లవ్ అఫైర్ ఎక్కువ కాలం సాగలేదు. వారిద్దరూ చేసిన పెళ్లి ప్రయత్నాలు విఫలం కావడంతో తో విడిపోయారు.
కిమ్ శర్మ కొంతకాలం స్పానిష్ సింగర్ కార్లోస్ మారిన్‌తో డేటింగ్ చేసింది. అయితే వారిద్దరి లవ్...
Kim Sharma's affairs, datings, Breakups and unseen Photos/photos/feature/kim-sharma-s-affairs-datings-breakups-unseen-photos-fb72526.html#photos-4
కార్లోస్ మారిన్‌తో బ్రేకప్ తర్వాత కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీతో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2017లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. అనంతరం కెన్యా నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది.
కార్లోస్ మారిన్‌తో బ్రేకప్ తర్వాత కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీతో డేటింగ్ చేసింది. ఆ...