కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!

  By Manojkumar Pichuka
  | Published: Friday, September 30, 2022, 14:46 [IST]
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  1/10
  టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన స్మారక కార్యక్రమం స్వస్థలమైన మొగల్తూరులో గురువారం జరిగింది
  టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఇటీవలే...
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  2/10
  పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన దిగ్గజ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమానికి ఆయన భార్య శ్యామలా దేవి, ప్రభాస్‌, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు
  పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన దిగ్గజ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు స్మారక...
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  3/10
  దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చిన ప్రభాస్‌కు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు స్ధానికులు ఘన స్వాగతం పలికారు. అలాగే, అక్కడి పలు పార్టీల నాయకులు కూడా వాళ్లను ఆహ్వానించారు.
  దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చిన ప్రభాస్‌కు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు స్ధానికులు ఘన...
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  4/10
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది అభిమానులు మొగల్తూరుకు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది...
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  5/10
  రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు పేరుపాలెం బీచ్ సమీపంలో స్మృతివనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి రోజా ప్రభాస్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు.
  రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు పేరుపాలెం బీచ్ సమీపంలో స్మృతివనం నిర్మించేందుకు రాష్ట్ర...
  కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్లు ఖర్చు: భోజనాల్లో ఏఏ రకాలు వడ్డించారో మీరే చూడండి!
  6/10
  కృష్ణంరాజు స్మారక సభ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులతో ప్రభాస్ మాట్లాడాడు. అంతేకాదు, అందరూ భోజనం చేసిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లను కోరుకున్నాడు.
  కృష్ణంరాజు స్మారక సభ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులతో ప్రభాస్ మాట్లాడాడు. అంతేకాదు,...
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X