twitter
    bredcrumb

    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!

    By Pichuka Manoj Kumar
    | Updated: Wednesday, November 16, 2022, 15:07 [IST]
    Tollywood Senior Hero Krishna Died Tuesday. AP CM YS Jagan and Nandamuri Balakrishna Wishes Each Other at Krishna House. దిగ్గజ నటుడు కృష్ణ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నివాసం వద్ద బాలయ్య, జగన్ కలుసుకున్నారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    1/10
    సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకుని.. డేరింగ్ అండ్ డైనమిక్ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    2/10
    టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    3/10
    లెజెండరీ యాకర్టర్ సూపర్ స్టార్ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని చూసి.. పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    4/10
    సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ చాలా సేపు అక్కడే ఉండి.. వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    5/10
    అనారోగ్యంతో కన్నుమూసిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని నటసింహా నందమూరి బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    6/10
    సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించేందుకు నటసింహా నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధరా దేవి, కూతులు బ్రహ్మాణి కూడా అక్కడకు వచ్చారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    7/10
    సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా విచ్చేశారు. ఆయనతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు వచ్చారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    8/10
    సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. మహేశ్ బాబు, వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
    Jagan Balakrishna: కృష్ణ ఇంట్లో ఎదురుపడ్డ బాలయ్య, జగన్.. ఒకరినొకరు చూశాక ఎలా రియాక్ట్ అయ్యారంటే!
    9/10
    దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుటుంబంతో మాట్లాడే సమయంలో మహేశ్ బాబును ఆలింగనం చేసుకున్న వైఎస్ జగన్.. ధైర్యంగా ఉండమని చెప్పారు
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X