twitter
    bredcrumb

    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, November 16, 2022, 14:24 [IST]
    Tollywood Senior Hero Krishna Died Tuesday. Now Allu Arjun, Mahesh Babu and Other Celebrities pays tribute to Him. దిగ్గజ నటుడు కృష్ణ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ నివాళి అర్పించారు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    1/11
    సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. అనంతరం మహేశ్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పాడు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    2/11
    కృష్ణ మరణ వార్తను తెలుసుకుని షాక్‌కు గురైన జూనియర్ ఎన్టీఆర్.. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించాడు. ఆ తర్వాత మహేశ్ బాబుకు ధైర్యం చెప్పి ఓదార్చాడు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    3/11
    సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. అనంతరం మహేశ్‌తో మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేశాడు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    4/11
    లెజెండరీ యాకర్టర్ సూపర్ స్టార్ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని చూసి.. పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    5/11
    లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించాడు. అనంతరం ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపాడు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    6/11
    సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించారు. అలాగే, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడంతో పాటు నివాళులు అర్పించారు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    7/11
    సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించిన రామ్ చరణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. అనంతరం అక్కడే ఉన్న మహేశ్ బాబుకు ధైర్యం చెబుతూ కనిపించాడు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    8/11
    సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై విక్టరీ వెంకటేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి.. పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
    Krishna No More: మహేశ్‌కు అండగా స్టార్ హీరోలు.. ఎలా ధైర్యం చెప్పారో చూడండి!
    9/11
    సూపర్ స్టార్ కృష్ణ మరణంతో షాక్‌లో ఉన్న విజయ్ దేవరకొండ.. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి, పూల మాల వేసి నివాళి అర్పించాడు. అనంతరం మహేశ్‌తో మాట్లాడాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X