కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ

    By Rajababu A
    | Published: Monday, August 8, 2022, 07:31 [IST]
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    1/7
    కృతిశెట్టి హీరోయిన్‌గా నితిన్‌కు జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్టు 12 రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
    కృతిశెట్టి హీరోయిన్‌గా నితిన్‌కు జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్టు 12 రిలీజ్...
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    2/7
    ఇటీవల రిలీజైన సీతారామం, బింబిసార బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడం చాలా మంచిగా అనిపిస్తున్నది. టాలీవుడ్‌కు మళ్లీ పాత రోజులు వచ్చాయి. మరిన్ని విజయాలు టాలీవుడ్‌కు రావాలని కోరుకొంటున్నాను అని కృతిశెట్టి తెలిపారు. 
    ఇటీవల రిలీజైన సీతారామం, బింబిసార బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడం చాలా మంచిగా అనిపిస్తున్నది....
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    3/7
    మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నాకు మంచి ఆఫర్‌ను నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఇచ్చారు. వారితో మంచి అనుబంధం ఏర్పడింది. షూటింగు సమయంలో నన్ను బాగా చూసుకొన్నారు అని కృతిశెట్టి చెప్పారు. 
    మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నాకు మంచి ఆఫర్‌ను నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి...
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    4/7
    మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలానే ఉన్నారు. అందుకు ఆయనలో ఉండే నిజాయితే కారణం. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం మా మధ్య మంచి స్నేహాన్ని పెంచింది అని కృతిశెట్టి అన్నారు. 
    మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడు...
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    5/7
    దర్శకుడు శేఖర్ తనపై చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి స్వాతి అనే కలెక్టర్ పాత్రను ఇచ్చారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆయన నాపై అదే కాన్ఫిడెన్స్ ఉంచారు అని కృతిశెట్టి తెలిపారు 
    దర్శకుడు శేఖర్ తనపై చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి స్వాతి అనే కలెక్టర్ పాత్రను ఇచ్చారు. మొదటి రోజు...
    కృతిశెట్టి అందాలు జిగేల్.. నల్లరంగు చీరెలో మెరిసిన బేబమ్మ
    6/7
    మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెహర్ రమేష్, సురేందర్ రెడ్డి, మేర్లపాక గాంధీ తదితర డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో కృతిశెట్టి తన అందంతో ఆకట్టుకొన్నారు. 
    మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెహర్ రమేష్, సురేందర్ రెడ్డి, మేర్లపాక గాంధీ తదితర...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X