twitter
    bredcrumb

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, December 18, 2022, 14:26 [IST]
    Bollywood Heroine Kriti Sanon Shares Her Latest Photos In White Colour Dress Goes Viral In Social Media.

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    1/16
    బాలీవుడ్ వైపు ఎక్కువగా అవకాశాలు రావడంతో కృతి సనన్ చాలానే హార్డ్ వర్క్ చేసింది గాని అక్కడ కూడా మొదట్లో డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయితే కృతి సనన్ మెల్లగా తన కెరీర్ పై పట్టు సాధించే విధంగా కొన్ని చిన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. 

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    2/16

    ఇక ఇన్ స్టా గ్రామ్ లో కృతి సనన్ తాజా ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి లుక్స్ తో షాక్ ఇస్తుందో చూడాలి.
    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    3/16

    ఇక రెగ్యులర్ గా కృతి సనన్ హాట్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. తాజాగా వైట్ డ్రెస్ లో కూడా కృతి థైస్ అందాలు హైలెట్ అయ్యేలా చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. క్లివేజ్ షోతోపాటు నాభి అందాలను బాగానే ప్రజెంట్ చేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. 
    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    4/16
    సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. మొదట్లో కంటే ఇటీవల గ్లామర్ డోస్ ను పెంచేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. 

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    5/16
    ఈ ఏడాది కృతి సనన్ నటించిన హమ్ దో హమారే దో (ఓటీటీ), బచ్చన్ పాండే, భేడియా చిత్రాలు వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే భేడియా చిత్రంలో తుంకేశ్వరి పాట మాత్రం బాగా పాపులర్ అయింది. 

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    6/16
    బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి సనన్ 2022 సంవత్సరంలో మూడు సినిమాల పరాజయంతో నిలిచింది. అలా 2022లో ఫ్లాప్ హీరోయిన్స్ లలో ఒకరిగా ఈ బ్యూటి రికార్డుకెక్కింది. 
    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    7/16
    ఆది పురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో దర్శకుడు ఓం రావత్ చాలా బిజీగా ఉన్నాడు.
    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    8/16
    ఇక ప్రస్తుతం కృతి సనన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రామాయణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. 

    Kriti Sanon: గ్లామర్ డోస్ పెంచేసిన 'ఆదిపురుష్' సీత.. హాట్ గా కృతి సనన్ ఫొటోలు
    9/16
    మంచి కంటెంట్ తో చేసిన సినిమాలు కృతి సనన్ మార్కెట్ తో పాటు రేంజ్ ను కూడా పెంచాయి. ఇక ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే బాలీవుడ్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X