Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?

    By Rajababu A
    | Published: Sunday, August 7, 2022, 11:27 [IST]
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    1/14
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా ఈ చిత్రంలో నటించిన అమీర్ ఖాన్‌, నాగచైతన్యను సత్కరించిన తెలుగు సినీ ప్రముఖులు, ఈ చిత్ర సమర్పకుడు చిరంజీవిని కూడా సత్కరించుకొన్నారు. 
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా ఈ చిత్రంలో నటించిన అమీర్ ఖాన్‌,...
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    2/14
    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. అన్ని భాషల్లో కూడా సక్సెస్ కావాలని అమీర్ ఖాన్ ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన...
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    3/14
    కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను రాజమౌళికి, సుకుమార్, నాగార్జున, వెంకటేష్ లాంటి ప్రముఖులకు చూపించడం జరిగింది. తాజాగా తెలుగు సినిమా ప్రముఖులకు అమీర్ ఖాన్ ప్రత్యేకంగా షోను ప్రదర్శించడం విశేషం.
    కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను రాజమౌళికి, సుకుమార్, నాగార్జున, వెంకటేష్ లాంటి ప్రముఖులకు...
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    4/14
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో కోసం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అలాగే ఇతర యువ హీరోలు కార్తికేయ, సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది.
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో కోసం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అలాగే ఇతర యువ హీరోలు...
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    5/14
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షోను నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు హరి శంకర్, సురేష్ బాబు కూడా ఈ ప్రీమియర్ షోను ప్రత్యేకంగా వీక్షించారు. ఇక ప్రీమియర్ షో అనంతరం ప్రత్యేకంగా మీడియాతో సినీ ప్రముఖులు తమ అభిప్రాయలను పంచుకొన్నారు. 
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షోను నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు హరి శంకర్, సురేష్ బాబు...
    Laal Singh Chaddha ప్రీమియర్ షోకు చిరంజీవి, నాగార్జున, అమల.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
    6/14
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా చిరంజీవి, అమీర్ ఖాన్ మధ్య వెల్లివిరిసిన అభిమానం. 
    హైదరాబాద్‌లో జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా చిరంజీవి, అమీర్ ఖాన్ మధ్య వెల్లివిరిసిన అభిమానం. 
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X