twitter
    bredcrumb

    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, November 19, 2022, 14:25 [IST]
    Actress Lavanya Tripathi Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    1/10
    ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    2/10
    సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా అడపాదడపాగా కనిపిస్తోంది.
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    3/10
    వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో ‘అర్జున్ సురవరం’ అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుని సత్తాను చాటుకుంది.
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    4/10
    గత ఏడాది లావణ్య త్రిపాఠి కార్తికేయ హీరోగా చేసిన ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’లోనూ నటించింది. కానీ, ఈ చిత్రాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి.
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    5/10
    కొంత కాలంగా తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న లావణ్య త్రిపాఠి.. వేరే భాషల్లోనూ అవకాశాలను పెద్దగా అందుకోలేకపోతోంది. ఫలితంగా ఈ అమ్మడి కెరీర్ ప్రశ్నార్థం అయిపోయింది. 
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    6/10
    లావణ్య త్రిపాఠి ఇటీవలే ‘హ్యాపీ బర్త్‌డే’ అనే సినిమాలో నటించింది. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా ఈ సొట్టబుగ్గల సుందరి ఖాతాలో మరో పరాజయం వచ్చి చేరింది.
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    7/10
    చేతి నిండా సినిమాలు లేకపోవడంతో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోవర్లను క్రమంగా పెంచుకుంటోంది. 
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    8/10
    సోషల్ మీడియాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
    Lavanya Tripathi: సరికొత్త లుక్‌లో లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
    9/10
    తాజాగా క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె సరికొత్త లుక్‌తో కొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X